సామాన్యుడి నుంచి సీఎం వరకు.. రేవంత్ రెడ్డి ప్రస్థానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసిన గిరి నల్ల. చిన్ననాటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేయాలని ఉన్న ఆలోచనను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకుని ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని చిత్రీకరించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నరసన్న(నల్గొండ గద్దర్), కోదండరామిరెడ్డి, ఓ ఎస్ డి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ డాక్యుమెంటరీ ని చూసి వారందరూ సామాన్యుడి నుంచి యోధుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి…
