Skip to content

“స్కై” ఫిబ్రవరి 6న రిలీజ్

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. "స్కై" సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిను కసిరిన సమయాన...' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. 'నిను కసిరిన…

Read more

ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ తెలియజేసిన లవ్ ఎంటర్ టైనర్ మూవీ “లవ్ జాతర” టీమ్

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ క్రియేషన్స్ బ్యానర్ లో "సమ్మతమే" ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా "లవ్ జాతర". ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు ఆడియెన్స్ అందరికీ విశెస్ తెలియజేసింది "లవ్ జాతర" మూవీ టీమ్. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా "లవ్ జాతర" సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ న్యూ ఇయర్ లో "లవ్ జాతర"కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. నటీనటులు - అంకిత్ కొయ్య, మానస…

Read more

ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు న్యూ ఇయర్ డే జనవరి 1 సందర్భంగా ప్రేక్షకులకు విశెస్ అందించారు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ టీమ్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన…

Read more

ఈటీవీ విన్ ఓటీటీలోనూసత్తా చాటుతున్న “రాజు వెడ్స్ రాంబాయి”

మంచి సినిమాకు వేదిక ఏదైనా ప్రేక్షకుల ఆదరిస్తారని ప్రూవ్ చేస్తోంది కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీ "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 20 కోట్ల కలెక్షన్స్ సాధించి కంటెంట్ ఉన్న చిన్న సినిమా పొటెన్షియాలిటీ చూపించింది. మరోవైపు ఓటీటీలోనూ సత్తాచాటింది. ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతున్న "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకోవడం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుందీ సినిమా. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు…

Read more

“రాజా సాబ్” ట్రైలర్ 2.ఓ. రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ 2.ఓ రిలీజ్ చేశారు. ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్యాకేజ్ చేసిన ఈ…

Read more

వానర” మూవీ టైటిల్ “వనవీర”గా మార్పు

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వనవీర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వనవీర" చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన "వనవీర" సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు…

Read more

సంక్రాంతికి అన్ని మూవీస్ తో పాటు “రాజా సాబ్” కూడా బ్లాక్ బస్టర్ కావాలి – ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "రాజా సాబ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు…

Read more

“రాజా సాబ్” నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి 'రాజే యువరాజే..' పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ విశెస్ చెప్పడం యాప్ట్ గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి…

Read more

“శంబాల” మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ తో నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేసిన నిర్మాత రాజేష్ దండ

హీరో ఆది సాయికుమార్ నటించిన "శంబాల" మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆది సాయికుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్య మూవీస్ బ్యానర్ లో ఆది సాయికుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలో ప్రొడ్యూసర్ రాజేష్ దండా వెల్లడించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో హాస్య మూవీస్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం హీరోగా "కె ర్యాంప్" మూవీని నిర్మించి ఘన విజయాన్ని దక్కించుకుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్…

Read more

3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 2.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి”

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన "గుర్రం పాపిరెడ్డి" సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. డార్క్ కామెడీ మూవీ జానర్ లో సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందీ మూవీ. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లో 2.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఇలాగే పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో…

Read more