Skip to content

ఘనంగా గుడ్ టైం చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్

ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ టైం. సన్ స్టూడీయోస్, లహరి మ్యూజిక్ ఆధ్యర్యంలో తాజాగా గుడ్ టైం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి, లక్షమన్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క, నందు, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. యు ఎఫ్ ఓ జోనల్ హెడ్ లక్ష్మణ్ గుంటూరు మాట్లాడుతూ... గుడ్ టైం సినిమాకు ఇక్కడి నుంచి మంచి టైం మొదలవుతుందని, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఇది గుడ్ టైం అని తెలిపారు. చిన్న సినిమాలు ఈ సమయంలో అద్భుతంగా ఆడుతున్నాయని తెలిపారు…

Read more

Sri Pattabhiramachandra Swamy Temple Consecration Celebrations

The grand consecration celebrations of Sri Pattabhiramachandra Swamy Temple, constructed at J.S.R. Nagar in Porumamilla Mandal of YSR Kadapa District, will be held for three days on August 26, 27 and 28. Renowned Telugu film producer Dil Raju will attend the celebrations as the Chief Guest. The temple was built through the initiative of young actor Vamsi Krishna, with the support and contributions of the villagers, donors, relatives and well-wishers. With a vision to create something meaningful and permanent for…

Read more
రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్ Telugu News

రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ (SITSA) కర్టెన్ రైజర్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సీరియల్ ప్రముఖులు, యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. టెలివిజన్ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా మొదలైన SITSA అవార్డ్స్, దక్షిణ భారతదేశంలో నాలుగు భాషల సీరియల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ప్రతి ఛానల్ తన సొంత అవార్డులు విడివిడిగా నిర్వహించేది. ఇప్పుడు నాలుగు భాషలు, నాలుగు రాష్ట్రాలను ఒకేసారి గౌరవించడం ఇండస్ట్రీలో మైలురాయిగా కాబోతుంది. కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో నామినేషన్లు, ఓటింగ్ విధానం, ఎక్స్‌పెక్టెడ్ నామినీలు, సీరియల్ ఆర్టిస్టుల పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు మధు గారికి, రాఘవి…

Read more
న్యూయార్క్‌లో భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన ‘ది స్టోరీటెల్లర్ యూనివర్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం Telugu News

న్యూయార్క్‌లో భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన ‘ది స్టోరీటెల్లర్ యూనివర్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం

భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఫిల్మ్‌మేకర్, నటుడు, నిర్మాత వెంకట్ సాయి గుండా న్యూయార్క్ నగరంలో 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ బూటిక్ ఫెస్టివల్ స్వతంత్ర కథకులకు ప్రపంచ వేదికగా నిలిచింది. కరీంనగర్ (తెలంగాణ)కు చెందిన వెంకట్ సాయి గుండా, తన ఫీచర్ ఫిల్మ్ 'ది డిజర్వింగ్'తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది 25కి పైగా ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయి, అనేక అవార్డులు సాధించింది. ఇప్పుడు ఫెస్టివల్ డైరెక్టర్‌గా, స్వతంత్ర సినిమాలకు మద్దతు ఇచ్చేలా ఈ వేదికను ఏర్పాటు చేశారు. జనవరి 10-11, 2026న న్యూయార్క్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఫిల్మ్‌మేకర్లు, కళాకారులు హాజరయ్యారు. వ్యాపారం కంటే భావోద్వేగాలు, నిజాయితీ,…

Read more