Skip to content

‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్

‘మోడ్రన్ మిస్సమ్మ’ చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు : ‘వదల’ నిర్మాత కిశోర్ నాయుడు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ సినిమా ‘మోడ్రన్ మిస్సమ్మ’ : చిత్ర నిర్మాత చిరంజీవి పమిడి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా చేసి చూడు.. : చిత్ర దర్శకుడు సాయిబాబా అందరూ రిలేట్ చేసుకునేలా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఉంటుంది : హీరో హర్ష నర్రా లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్మమ్మ’. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక,…

Read more