Skip to content

‘ఆలోచన‘ సినిమా నుండి ‘భజగోవిందం’ పాటను విడుదల చేసిన శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి !!!

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ గారు విడుదల చేశారు, అలాగే టీజర్ ను ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ గారు విడుదల చేశారు. తాజాగా ఆలోచన సినిమా నుండి ‘భజగోవిందం‘ పాటను శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి విడుదల చేశారు, స్నేహితుల రోజు సందర్బంగా…

Read more
సెప్టెంబర్ 19న అందెల రవమిది గ్రాండ్ రిలీజ్ Telugu News

సెప్టెంబర్ 19న అందెల రవమిది గ్రాండ్ రిలీజ్

నాట్యమార్గం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి ధవళూరి నిర్మాతగా దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం అందెల రవమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో దర్శకురాలు ఇంద్రాణి దవళూరి మాట్లాడుతూ.. ఇలాంటి ఒక గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. తెలుగులో వచ్చిన ఎన్నో అద్భుతమైన సినిమాలు ముఖ్యంగా స్వర్ణకమలం సినిమా ఎంతో ప్రత్యేకం అని, ఆ సినిమా నుంచి ఎంతో స్పూర్తి పొందినట్లు చెప్పారు. విశ్వానాథ్ గారి సినిమాలు కూడా ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎంతో మంది కృషి ఉంది అని పేర్కొన్నారు…

Read more