Skip to content

‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2లో సంద‌డి చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌

జీ5 తెలుగులో విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజ‌న్‌లో తొలి ఎపిసోడ్ సాయి ప‌ల్ల‌వితో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, థ‌మ‌న్ కాంబోలో సెకండ్ ఎపిసోడ్ వ‌చ్చింది. ఇందులో న‌టుడు సునీల్ స్పెష‌ల్ గెస్ట్‌గా క‌నిపించి అల‌రించారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ప్రోమోవిడుద‌లైంది.. చూస్తుంటే ఇంట‌ర్వ్యూ చాలా ఫ‌న్నీగా క‌నిపిస్తోంది. నారా లోకేశ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.. స్కూల్ డేస్‌లో అల్లరి.. ఎక్కువగా పనిష్మెంట్లు నాకే! ఇంట‌ర్వ్యూలో భాగంగా స్కూల్ రోజుల్లో…

Read more