Skip to content
‘మదరాసి’  లో ఫైట్స్ అబ్బుర పరిచేలా ఉంటాయి –   ఏఆర్ మురుగదాస్ Telugu News

‘మదరాసి’ లో ఫైట్స్ అబ్బుర పరిచేలా ఉంటాయి – ఏఆర్ మురుగదాస్

శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే.. సెప్టెంబర్ 5న ‘మదరాసి’ చిత్రం రాబోతోంది? డైరెక్టర్‌గా మీకు ఎలా అనిపిస్తోంది? నేను ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావిస్తాను. ‘మదరాసి’ విషయంలోనూ అలాంటి ఫీలింగ్‌‌తోనే ఉన్నాను. డిఫరెంట్ కథతో అందరి ముందుకు రాబోతోన్నాను. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ‘మదరాసి’ టైటిల్ పెట్టడానికి…

Read more