Skip to content

బోల్డ్‌ విషయాలు..వాస్తవ విషయాలు ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’ చిత్రంలో చూపించాను: పరమేష్‌ రేణుకుంట్ల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఐ హేట్‌ మ్యారేజ్‌'. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్‌, కార్తీక్‌ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు పరమేష్‌ రేణు కుంట్ల గురువారం మీడియాతో మాట్లాడారు.. మీ నేపథ్యం ఏమిటి? 2002లో దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి దగ్గర రచయితగా జాయిన్‌ అయ్యాను. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన అభిమాని సినిమాకు నేను కథా రచయితను. ఆ తరువాత చాలా సినిమాలకు రచయితగా పనిచేశాను. సంపత్‌ నంది దగ్గర ఓ సినిమాకు రచయితకు పనిచేశాను. గతంలో హీరో రవితేజకు కూడా…

Read more