Skip to content
ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపారు Telugu News

ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపారు

ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించి అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన భరత్ భూషణ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించడం సంతోషకరం. ఆయన సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము.

Read more
ఎఫ్డిసి చైర్మన్ గా నియామకమైన భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ Telugu News

ఎఫ్డిసి చైర్మన్ గా నియామకమైన భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫునుండి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన ప్రెసిడెంట్ మంచు విష్ణు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన భరత్ భూషణ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించడం సంతోషకరం. ఆయన సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము.

Read more
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం Telugu News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం

చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలవగా ఆయన భరత భూషణ్ కు అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నందమూరి బాలకృష్ణ గారు సూచించారు సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో…

Read more
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! Telugu News

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల!

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే 'అగ్లీ స్టోరీ' ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్…

Read more
గౌతమ బుద్ధుడు  పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలి : డైరెక్టర్ సత్యారెడ్డి Telugu News

గౌతమ బుద్ధుడు పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలి : డైరెక్టర్ సత్యారెడ్డి

గరికపాటికి వార్నింగ్ ఇచ్చిన కింగ్ బుద్ధ డైరెక్టర్ సత్యారెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో “కింగ్ బుద్ధ” హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. గతంలో గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటికి ఆయన కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. “ఇకనుంచి ఎవరైనా గౌతమ బుద్ధుని గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తాం” అని సత్యారెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గౌతమ బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన ‘శాక్య సింహం’. ఆయన జీవితం పిట్ట…

Read more
కేశవ కాలవపల్లి చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల Telugu News

కేశవ కాలవపల్లి చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

భజరంగి క్రియేషన్స్, ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ సంయుక్తంగా పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి నిర్మాతలుగా రాయలసీమ కడప బ్యాక్ డ్రాప్ లో జరిగిన సరికొత్త ప్రేమ కథతో నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏపీ04 రామాపురం సినిమాతో ప్రేక్షకుల మన్నన పొందిన దర్శకుడు యు హేమారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కేశవ కాలవపల్లి అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకి వినోద్ వైలా సంగీతం అందిస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను మూవీ టీం విడుదల చేసింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని జూన్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని మూవీ టీం పత్రికా ముఖంగా తెలియజేసింది. నటీనటులు :…

Read more
అనన్య నాగళ్ళ చేతుల మీదగా “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం Telugu News

అనన్య నాగళ్ళ చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా "కొణికి లక్స్" పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది. టాలీవుడ్ స్టార్ నటులకు, సెలెబ్రిటీకు హెయిర్ స్టైల్ చేయడంలో ఇప్పటికే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా రామ్ కొనికి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు నేతత్వంలో ఆమెతో కలిసి ఎంతో నైపుణ్యం ఉన్న వారి చేత ఎంతో ఆధునిక టెక్నాలజీ తో సర్టిఫైడ్ పరికరాల ద్వారా పర్సనల్ కేర్ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం స్కిన్ కేర్ తీసుకునే దిశగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో నటి అనన్య నాగళ్ళ గారి చేతుల మీదగా సలూన్ కొణికి వద్దనే ప్రారంభించడం…

Read more
జగపతిబాబు చేతుల మీదగా  “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం Telugu News

జగపతిబాబు చేతుల మీదగా “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా "కొణికి లక్స్" పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది. టాలీవుడ్ స్టార్ నటులకు, సెలెబ్రిటీకు హెయిర్ స్టైల్ చేయడంలో ఇప్పటికే ఎంతో మంచి తెచ్చుకున్నా రామ్ కొనికి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు నేతత్వంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారి చేత ఎంతో ఆధునిక టెక్నాలజీ తో సర్టిఫైడ్ పరికరాల ద్వారా పర్సనల్ కేర్ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం స్కిన్ కేర్ తీసుకునే దిశగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో నటుడు జగపతిబాబు గారి చేతుల మీదగా సలూన్ కొణికి వద్దనే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నటుడు…

Read more
భక్తి ద్వారా ప్రజలకు మనశ్శాంతి కలుగుతుంది  – హీరోయిన్ అనన్య నాగళ్ళ Telugu News

భక్తి ద్వారా ప్రజలకు మనశ్శాంతి కలుగుతుంది – హీరోయిన్ అనన్య నాగళ్ళ

ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్యూసర్లు, సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ లోని సబ్ సెక్షన్ ఆప్షన్ ద్వారా 390 రూపాయలకి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ మొదలు పెట్టడం చూస్తున్నాం. అయితే అదే తరహాలో   టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో సబ్స్టేషన్ తీసుకోవడంపై అనేక రకాలుగా వాగ్వాదాలు వినిపిస్తున్నాయి. కేవలం సబ్స్రిప్షన్ అనేది ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడడానికి మాత్రమే కావడంతో ఇది హైప్ పెంచే ఒక స్ట్రాటజీ లాగా మాత్రమే ఉన్న సమయంలో అనన్య నాగళ్ళ ఈ సబ్స్క్రిప్షన్ పై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. "నేను ఈ  సబ్స్క్రిప్షన్ ద్వారా నా అభిమానులకు, ప్రజలకు దగ్గర కావడం కోసం మాత్రమే నేను ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. తద్వారా నా జీవితంలో…

Read more
“రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ Telugu News

“రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్

*బాబు మోహన్ గారికి "రేలంగి అవార్డు" వచ్చిన సందర్భంగా పద్మశ్రీ అవార్డు రావాలి : సినీ ప్రముఖులు* తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుమారు 2000 చిత్రాలలో నటించి ఆయనకు ఉన్న సామాజిక స్పృహతో రాజకీయాలలో అడుగు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో సేవలు అందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ…

Read more