Skip to content
ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతో P. భరత్ భూషణ్  భేటీ Telugu News

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతో P. భరత్ భూషణ్ భేటీ

APSFTVTDC చైర్మన్ P. భరత్ భూషణ్ గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమని అభివృద్ధి దిశగా నడిపిస్తానని టీంతో కలిసి కృషి చేస్తానని ముఖ్య మంత్రి గారితో అన్నారు. అలాగే తాను APSFTVTDC చైర్మన్ అయిన తరువాత రేపు వెంకటపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరగనున్న #NBK112 చిత్ర ప్రారంభోత్సవం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు నారా లోకేష్ గారు, కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిధులుగా హాజరు కావడం…

Read more
దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్  విడుదల Telugu News

దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ విడుదల

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "గాసిప్". నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ చేయగా జై కుమార్ ఎడిటింగ్ చేశారు. రవివర్మ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు నటించగా ఈ నెల 26న విడుదలకు సిద్ధమవగా ప్రముఖ దర్శకుడు సాయి…

Read more
“ఒక్కడు” 4Kలో చూసేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాను – రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ Telugu News

“ఒక్కడు” 4Kలో చూసేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాను – రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4Kలో తెలుగులో విడుదలవుతుంది. మహేష్ బాబు కమర్షియల్ యాస్పెక్ట్స్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు అంటే ఒక్కడు సినిమా అన్నట్లు ఒక మార్క్ సృష్టించి ఇండస్ట్రీ అంతా షేక్ చేసే విధంగా అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామ కృష్ణ గారిచే జూన్ 26వ రీ రిలీజ్ కానుంది. గుణ శేఖర్ కెరియర్ లో అలాగే మహేష్ బాబు కెరియర్ లో…

Read more
“గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్ Telugu News

“గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గాసిప్ . నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన సిప్పు సిప్పు సాంగ్ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్…

Read more
నేటి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు” Telugu News

నేటి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు”

ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ కిషోర్ మారిశెట్టి నిర్మాతగా రోహిత్, శశి దర్శకత్వంలో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న కథ సుధ చిత్రం ఇల్లు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ కథ సుధకు శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ చేయగా అవంతి రుయా ఎడిటింగ్ చేశారు. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి ప్రముఖ పాత్రలో కనిపించిన చిత్రంలో అనీష్ కురువిల్ల, పవన్ రమేష్, క్యాంప్ శశి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 14వ తేదీ నుండి ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల…

Read more
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్ Telugu News

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్

విదేశాలలో సైంటిస్ట్ గా పనిచేసి తన స్వదేశానికి తన సేవలు అందించాలని, తన తెలివితేటలు తన దేశానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో ఇక్కడ వేద టీవీ ఛానల్ ప్రారంభించారు డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల. వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్, వేద డివోషనల్, వేద మ్యూజిక్, వేద కిడ్స్, వేద 4 వెల్త్ అనే 6 ఛానెల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఛానల్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ ఛానల్ ఆవిష్కరిస్తున్న సందర్భంగా రాముని పై ఒక పాటను లాంచ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రత్యేకంగా వేద డివోషనల్, మ్యూజిక్ ఛానెల్స్ ఆవిష్కరిస్తూ…

Read more
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్ Telugu News

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్

విదేశాలలో సైంటిస్ట్ గా పనిచేసి తన స్వదేశానికి తన సేవలు అందించాలని, తన తెలివితేటలు తన దేశానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో ఇక్కడ వేద టీవీ ఛానల్ ప్రారంభించారు డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల. వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్, వేద డివోషనల్, వేద మ్యూజిక్, వేద కిడ్స్, వేద 4 వెల్త్ అనే 6 ఛానెల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఛానల్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ ఛానల్ ఆవిష్కరిస్తున్న సందర్భంగా రాముని పై ఒక పాటను లాంచ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రత్యేకంగా వేద డివోషనల్, మ్యూజిక్ ఛానెల్స్ ఆవిష్కరిస్తూ…

Read more
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ Telugu News

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం హైదరాబాద్‌లోని AAA సినిమాస్, అమీర్‌పేట్‌లో ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్ గారు, APFDC డైరెక్టర్ మరియు ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు గారు,…

Read more
రామారావు  103వ జయంతి సందర్భంగా  1000 మందికి అన్నదానం Telugu News

నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా 1000 మందికి అన్నదానం

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, నందమూరి సీమంతిని గారు, నందమూరి దీపిక, తుమ్మల ప్రసన్నకుమార్ గారు, పరుచూరి గోపాల కృష్ణ గారు, బాబు మోహన్ గారు, నిర్మాత భరద్వాజ్ గారు తదితరులు పాల్గొని పూలమాలలతో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ... "అందరి నమస్కారం. ఈరోజు తెలుగు జాతి మరువలేని రోజు, అన్నగారి పుట్టిన రోజు. తెలుగు జాతికి…

Read more
“ఒక్క అడుగు”  టైటిల్ & ఫస్ట్ లుక్ లాంచ్ Telugu News

“ఒక్క అడుగు” టైటిల్ & ఫస్ట్ లుక్ లాంచ్

సిరి క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ మోడల్ రచనా దర్శకత్వంలో తానే కథానాయకుడిగా నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "ఒక్క అడుగు". సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేయగా రాఘవేందర్ ఎడిటింగ్ చేస్తున్నాను. సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్ & ఫస్ట్ లుక్ "ఒక్క అడుగు" లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నటుడు మురళి గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఒక టీచర్ గా దర్శకుడు శేఖర్ గారికి ఉన్న కమాండ్ చాలా ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాతో ఆయనకు ఎంతో…

Read more