AMB సినిమాస్‌పై జరిమానా వార్తలు పాతవే – క్లారిటీ ఇచ్చిన మేనేజ్‌మెంట్
హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ పై జరిమానా అంటూ మీడియాలో వస్తున్న వార్త ఇప్పటిది కాదు.. ఈ విషయానికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యాయి.. పాత వార్తను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దయచేసి అలాంటి వార్తలను కవర్ చేయవద్దని కోరుతున్నాం -AMB Management
