Skip to content

ముద్దం న‌రసింహ‌స్వామిని స‌త్క‌రించిన‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ వైస్‌ ఛాన్సలర్ డా. జేఎం వ్యాస్‌

▪️‘ఏఐ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తకంపై డా. జేఎం వ్యాస్‌ ప్రశంసలు ▪️ జర్నలిజంలో ఏఐ, మెటావర్స్‌ ప్రాధాన్యాన్ని వివరించిన వైస్‌ ఛాన్సలర్‌ ▪️ ముద్దం నరసింహ స్వామిని శాలువాతో సత్కరించిన డా. జేఎం వ్యాస్‌ ▪️ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో మెటావర్స్‌ అధ్యాయం బోధిస్తున్నట్లు వెల్లడి హైద‌రాబాద్ / గాంధీనగర్ (గుజ‌రాత్): ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ మోడ్రన్‌ జర్నలిజం’ పుస్తక రచయిత, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహ స్వామిని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) వ్యవస్థాపక వైస్‌ ఛాన్సలర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. జేఎం వ్యాస్‌ అభినందించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను సందర్శించిన తెలంగాణ జర్నలిస్టుల బృందంతో వైస్‌ డా. జేఎం వ్యాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముద్దం…

Read more

మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న ‘సర్దార్ సర్వాయి పాపన్న’ మూవీ

▪️రెండో వారంలోనూ థియేటర్లలో కొనసాగుతున్న సందడి ▪️ పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ ▪️ ఏఐ యానిమేష‌న్‌తో రూపొందిన తొలి తెలుగు ప్ర‌యోగం ▪️ పాజిటివ్ రివ్యూలే మాకు గొప్ప అవార్డులు: ద‌ర్శ‌కుడు వెంకటేష్ గౌడ్ హైదరాబాద్‌: తెలంగాణ నేలపై పుట్టిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘సర్దార్ సర్వాయి పాపన్న – ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల మౌత్ టాక్‌తో సినిమా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల…

Read more

మానవాళికి మత్స్యావతార మ‌హాప్రళయ హెచ్చరిక ఇదుగో..

▪️ప్రపంచ చరిత్రదినోత్సవం సందర్భంగా సంచలన పరిశోధనా ప్రజెంటేషన్ ▪️ "ప్రపంచ మహా జలప్రళయ నాగరికత - మత్స్యావతార నాగరికత"పై కొత్త సిద్ధాంతం ఆవిష్కరణ ▪️ సింధు లోయ నాగరికతపై వినూత్న దృక్కోణం ప్రతిపాదించిన ఇట్స్ సిక్స్‌త్ వావ్ (ITS 6TH WOW) సంస్థ‌ హైదరాబాద్: మానవ నాగరికత చరిత్రలో వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న మహా జలప్రళయ కథనాల వెనుక ఏదైనా ఉమ్మడి చారిత్రక జ్ఞాపకం దాగి ఉందా? వేదాలలోని మనువు, బైబిల్‌లోని నోవా, ఖురాన్‌లోని నూహ్, మెసొపొటేమియాలోని ఉత్నపిష్టిమ్, జియుసుద్ర, గ్రీకు సంప్రదాయంలోని డ్యూకలియన్ వంటి మహా జలప్రళయ గాథలు ఒకే ప్రాచీన నాగరికతను సూచిస్తున్నాయా? సింధు లోయ నాగరికతలో కనిపించే చేప చిహ్నాలు, జల నిర్వహణ వ్యవస్థలు,…

Read more