హైటెక్ సిటీలో ‘‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’’ ప్రారంభం..
- ప్రారంభించిన అందాల బాలీవుడ్ స్టార్ మౌని రాయ్.. - కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో నూతనంగా లైఫ్ స్టైల్ హౌస్.. హైదరాబాద్, అక్టోబర్ 2, 2025:: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వేదికగా కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’ను బాలీవుడ్ స్టార్ మౌని రాయ్ ప్రారంభించారు. బాలీవుడ్ సినీతార మౌని రాయ్ తళుక్కున మెరిసిన ఈ కార్యక్రమం రిబ్బన్ కట్ వేడుకతో పాటు సాంప్రదాయంగా దీపం వెలిగించి నిర్వహించిన ప్రారంభోత్సవం లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికింది. దాదాపు 60 సంవత్సరాల క్రితం చైర్మన్ శ్రీ చంద్‌మల్ తోట్ల స్థాపించిన కమల్ వాచ్ కో.., ఈ 60 ఏళ్ల కాలంలో…
