‘మై లవ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
హైదరాబాద్: జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘మై లవ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను ఆగస్టు 22న హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రసాద్ ఆడిటోరియంలో ఘనంగా విడుదల చేశారు. అదే వేదికపై జోష్ ఎంఆర్ఎస్ హైదరాబాద్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా మై లవ్ హీరో సంజోష్ తగరం మాట్లాడుతూ, మీ ఫాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఎదో ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా "మై లవ్ ' ఇదొక ఫీల్ గుడ్ సినిమా లవ్ ఎంటర్టన్మెంట్ డివోషనల్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్ తో ఈ సినిమా చేస్తున్నాం…
