First Movie Review : \\\’ఫస్ట్ టైం\\\’ మూవీ రివ్యూ
హేమంత్ ఆర్ట్స్ పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి స్వీయ కథ, దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన వినూత్న చిత్రం “ఫస్ట్ టైం”. పరిమిత బడ్జెట్‌తోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం, భారతీయ సినీ పరిశ్రమలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ చిత్రంతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్రలో నటించారు. హీరోయిన్‌గా అనిక్క విక్రమన్ నటించగా, మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతాన్ని అందించగా, వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. అత్యాధునిక…
