Skip to content

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి: కోన వెంకట్

ఏగ‌న్‌, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’.యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 23న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా... హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా హార్ట్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్ లో ఉన్నా, రిలేషన్ షిప్ లో…

Read more

జీ5లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2

అక్టోబ‌ర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌.. అక్టోబ‌ర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజ‌న్‌లో ప్ర‌సారం మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. మనసులోని మాటలను నిక్కచ్చిగా బ‌య‌ట‌కు తెలిజ‌యేసే సంభాషణలు,…

Read more

‘ఆశ’ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్

- మాతృత్వం, నైతిక విలువ‌లు, అనుకోని ప‌రిణామాల‌కు కార‌ణ‌మైయే చిన్న నిర్ణ‌యాల ఆధారంగా తెర‌కెక్కించిన డెబ్యూ డైరెక్ట‌ర్ స‌ఫ‌ర్ స‌న‌ల్‌ - ప్రముఖ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఆశ’. అక్టోబ‌ర్ 16 నుంచి డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. డెబ్యూ డైరెక్ట‌ర్‌ సఫర్ సనల్ దర్శకత్వంలో వినాయక అజిత్ నిర్మించిన ఈ చిత్రంలో జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మీ మీనన్, భాగ్యలక్ష్మి, అజయన్ ఆదత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 16 నుంచి మలయాళ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మాతృత్వం, నైతిక విలువలు, చిన్న చిన్న నిర్ణయాలు ఊహించని పరిణామాలకు ఎలా దారితీస్తాయనే అంశాలను ఆసక్తికరంగా…

Read more

‘సుమో దీదీ’.. ట్రైలర్ రిలీజ్ చేసిన జీ5 హిందీ

భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ జీవిత ప్రయాణం స్ఫూర్తిగా తెరకెక్కిన సినిమా - మహిళల బలం, అందం, విజయాలను సమాజం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో అంచనా వేసే ఈ రోజుల్లో.. ఆ అంచనాలను దాటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ కథే ‘సుమో దీదీ’. భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ అసాధారణ జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ స్ఫూర్తిదాయక స్పోర్ట్స్ బయోపిక్ ట్రైలర్‌ను జీ5 హిందీ విడుదల చేసింది. జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జ్యోతి దేశ్‌పాండే, ఆకాష్ చావ్లా, అరుణవ సేన్‌గుప్తా, అమిత్ చంద్ర…

Read more

‘DC’ సోనీ లివ్‌లో అక్టోబర్ 16 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్

కొన్ని కథలు ప్రేమ‌తో ప్రారంభ‌మైతే.. నమ్మకద్రోహంతో మరికొన్ని అనుకోని మలుపు తిరుగుతాయి. ఎటూ తోచని పరిస్థితుల్లో మనుషులు తీసుకునే నిర్ణయాలు ఇంకొన్ని కథలకు కారణమవుతుంటాయి. అధికారం, నమ్మకం, ప్రతీకారం మధ్య సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ హిట్ మూవీ ‘DC’ అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘DC’ కథ విషయానికి వస్తే.. తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకుని జీవించే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే దేవదాస్ అలియాస్ దాస్ (లోకేశ్ కనగరాజ్) జీవితంలోకి గాయని పార్వతి అడుగుపెట్టడంతో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు పరిస్థితులకు ఎదురొడ్డి తన జీవితాన్ని ముందుకు నడిపించేందుకు చంద్ర…

Read more

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ‘జో జో’

కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ జ‌య్ కుమార్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతోంది. విజ‌యం బ్యాన‌ర్‌పై విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన చిత్రాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న ఈ క్ర‌మంలో ‘జో జో’ సినిమా ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. సోమ‌వారం కాష‌న్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంట‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. రాయ‌ల‌సీమ‌లోని జొన్న‌గిరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు అక్క‌డ వ‌జ్రాలు దొరుకుతాయ‌నే వార్త‌లు మ‌నం వినే ఉంటాం. ఆ పాయింట్‌ను ఆధారంగా…

Read more

అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ మలయాళ ఒరిజినల్ ‘EYES’

ప్రేమ.. నియంత్రణ.. వ్యామోహం.. పిచ్చి.. ఆమెను అత‌ను గమనిస్తుంటే.. మరి అతడిని గమనిస్తున్నదెవరు?.. ప్రేమ ఎప్పుడు నియంత్రణగా మారుతుంది? అనురాగం ఎప్పుడు భయం, ప్రమాదానికి దారితీస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సోనీ లివ్‌ మలయాళ ఒరిజినల్ ‘ఐస్‌’(EYES) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి ప్రేమ, వ్యామోహం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను చూపించే ఈ బిహేవియరల్ క్రైమ్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠను అందించ‌నుంది. ఈ ఒరిజిన‌ల్ అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘EYES’ కథలో కీలక పాత్రలో క‌ని కుస్రుతిగా పోలీస్ ఆఫీసర్ టీనా సెబాస్టియన్ కనిపించనున్నారు. ప్రేమ, వ్యామోహం, నియంత్రణ హద్దులు దాటుతున్న కేసులకు సంబంధించిన‌ దర్యాప్తులో టీనా చిక్కుకుంటుంది. ఈ కేసులను…

Read more

హీరో క‌మ‌ల్ హాస‌న్, డైరెక్టర్ శంకర్ భారీ చిత్రం ‘భారతీయుడు3’ త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రెస్టీజియష్ చిత్రాలను నిర్మిస్తోన్న భారీ నిర్మాణ సంస్థ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘భారతీయుడు3’. 1996లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి స్వీకెల్‌గా భార‌తీయుడు2, భార‌తీయుడు 3 చిత్రాల‌ను క‌మ‌ల్, శంక‌ర్ కాంబోలో రూపొందించ‌టానికి లైకా సంస్థ సిద్ధ‌మైంది. అందులో భాగంగా 2024లో భార‌తీయుడు 2 విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘భారతీయుడు3’ను చిత్రీక‌రించ‌టానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ‘భారతీయుడు3’లో కొంత భాగాన్ని చిత్రీక‌రించారు. దానికి సంబంధించిన ఎడిటింగ్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 10 రోజుల్లో ‘భారతీయుడు3’కి సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేయ‌టానికి షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది…

Read more

‘హైకూ’ ట్రైలర్‌‌ విడుదల

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ చిత్రానికి హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. చాలా రోజులకు మళ్లీ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరపై చూడబోతోన్నామని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ అంచనాలకు తగ్గట్టు తాజాగా ట్రైలర్‌‌ను విడుదల చేశారు. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్‌ను అద్భుతంగా కట్…

Read more

‘హుషారు 2’ అనౌన్స్‌మెంట్

కుర్రకారులో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపిన ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంత‌టి ఘన విజయాన్ని అందుకుందో మ‌నంద‌రికీ తెలుసు. ఆ స‌క్సెస్ తర్వాత..తాజాగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతూ దర్శకుడు శ్రీ హర్ష ‘హుషారు 2’ను సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీని టైటిల్ అనౌన్స్మెంట్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మొద‌టి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన క‌బూమ్ బీరు ఓ ట్ర‌క్కులో ఉంది. ఆ ట్ర‌క్కుకు రెండు వైపులా కొంద‌రు ప‌ట్టుకుని బ‌లంగా లాగుతున్నారు. వారికి తాడులా పాము క‌నిపిస్తోంది. పాము మ‌ధ్య‌లో స్నేహితులు చిక్కుకుని భ‌యప‌డుతున్నారు. ట్ర‌క్కు కింద తాబేలు ఉంది…

Read more