Skip to content

‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్

నయనతార, కవిన్ ప్రధాన పాత్రధారులుగా నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాలు, సంక్లిష్టతలను ఆసక్తికరంగా ఆవిష్కరించిన‌ చిత్రం భారతదేశంలోని అగ్రశ్రేణి సూపర్‌స్టార్స్‌ నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన త‌మిళ జీ5 తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘జననాయగ‌న్’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. న‌య‌న్‌, కవిన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తెరపై వారి కెమిస్ట్రీ కథకు…

Read more

అక్టోబర్ 2న హిందీ జీ5లో ప్రీమియర్ కానున్న ‘పూజా మేరీ జాన్’

ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండ‌దు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ క‌థ‌లు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మ‌న‌ల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి క‌థే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 2, 2026న హిందీ జీ5లో ప్రీమియర్ కానుంది. బ‌ల‌మైన ఇన్‌టెన్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం.. పూజా చుట్టూ చోటుచేసుకునే కలవరపరిచే ఘటనల నేపథ్యంలో సాగుతుంది. తిరస్కరణ, వ్యామోహం, నిజాన్ని అంగీక‌రించ‌టం, అసలు ఏం జరిగిందనే నిజం వంటి అంశాలపై…

Read more

‘కమిటీ కుర్రోళ్లు’ కి అవార్డులు అందుకున్న నిహారిక, యదు వంశీ, పి. రవి కుమార్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి రెండు కేటగిరీల్లో వచ్చిన అవార్డులను మేకర్స్ అందుకున్నారు. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి', 'శ్రీ రాధా దామోదర స్టూడియోస్' తరపున నిహారిక కొణిదెల 'ఉత్తమ తెలుగు చిత్రం' విభాగంలో 'రజత కమలం' (Rajat Kamal) అవార్డును స్వీకరించగా, దర్శకుడు యదు వంశీ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకున్నారు. ఈ విజయానికి అదనంగా 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి గాను పి. రవి కుమార్ 'ఉత్తమ మేకప్' అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు నిహారికతో పాటు హాజరైన నాగబాబు, పద్మజ కొణిదెల, ఫణి అడపాక వంటి చిత్ర బృంద సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలుగు మూలాలతో మట్టి కథగా మొదలై…

Read more

సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘అగధ’

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వచ్చే వారం (సెప్టెంబర్ 25) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట్రికల్‌గా ‘అగధ’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్, డివైన్, మిస్టిక్ థ్రిల్లర్‌గా ‘అగధ’…

Read more

జీ5లో ‘ఆక్టోపస్’.. రహస్యాలు, మిస్టరీతో సాగే ఉత్కంఠ‌భ‌రితమైన క‌థ‌!..

జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన‌ 7 ఎపిసోడ్స్‌ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌.. కీల‌క పాత్ర‌ల్లో అశ్విన్, అర్చన, వినోద్‌ కిషన్, సిద్ధు కుమరేశన్, కలైవాణి భాస్కర్ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌ల‌కు సంబంధించిన‌ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న జోన‌ర్స్‌లో ఆసక్తికరమైన ప్రాంతీయ కథలను ప్రేక్షకులకు అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తన కథనానికి సంబంధించిన‌ శైలిని మరో స్థాయికి తీసుకెళ్తూ.. ‘ఆక్టోపస్’ అనే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్రీమియర్‌కు సిద్ధం చేసింది. ఈ సిరీస్‌లో శక్తివంతమైన మహిళా ప్రధాన కథతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ కథనాలకు భిన్నంగా కొత్త తరహా అనుభూతిని అందించనుంది. జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ…

Read more

‘బకైతి’ సీజన్ 2 జీ5లో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్

ప్రధాన పాత్రల్లో రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్ల ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి న‌వ్వించ‌టానికి సిద్ధ‌మైన కటారియా ఫ్యామిలీ..ఈసారి మరింత ప్రేమ, నవ్వులు, గొడవలు, రోజువారీ జీవితంలోని సరదా గందరగోళంతో సంద‌డి చేయనున్న‌ క‌టారి కుటుంబం ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న జీ5 తాజాగా అందరికీ నచ్చిన ‘బకైతి’ సీజన్ 2తో సంద‌డి చేయనుంది. లేటెస్ట్‌గా ఈ కొత్త సీజ‌న్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ జీవితం, వారి రోజువారీ సమస్యలు, సరదా సంఘటనలను సహజంగా చూపించిన ‘బకైతి’ తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి…

Read more

25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న జీ5 ఒరిజినల్ సిరీస్ ‘పంచనామా’

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్…

Read more

SAMANTHA RUTH PRABHU’S CELEBRITY MASTERCHEF TAMIL WELCOMES MASTERCHEF AUSTRALIA WINNER CHEF SASHI CHELIAH AS JUDGE

The kitchen is prepped, the aprons are fastened, and the flavours are all set to sizzle as Chef Sashi Cheliah, winner of MasterChef Australia, joins Celebrity MasterChef Tamil as a Judge. Presented by Sony VIZHA and Sony LIV, the show sees Samantha Ruth Prabhu bring together popular celebrities for a high-energy culinary adventure that blends food, entertainment and drama. Chef Sashi Cheliah’s journey to the MasterChef kitchen has been anything but conventional. Before making his mark in the culinary world,…

Read more

‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – మంచు మనోజ్

శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. రా కింగ్ మంచు మనోజ్ మాట్లాడుతూ .. ‘నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్…

Read more

మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ విడుదల

శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ‘మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ అద్భుతమైన డైలాగ్స్, హీరో వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం…

Read more