Skip to content

జీ5 కిడ్స్ యూనివర్స్‌లో ‘శివలోక్ కె కుండక్క మండక్క’

మన పౌరాణికాలకు సరికొత్త రూపం..6 భాషల్లో పిల్లల్ని, పెద్దల్ని అలరించనున్న జీ5 కిడ్స్ సిరీస్ ఎప్పటిక‌ప్పుడు వినూత్న‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించి అల‌రిస్తూ జీ5 అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంది. అందులో భాగంగా పిల్ల‌ల‌కు ఇష్టమైన, సుర‌క్షిత‌మైన‌, హాస్యాన్ని అందించేలా కిడ్స్ జెడ్ (KidZ).. కంటెంట్‌ను డిజైన్ చేసే ప్ర‌దేశంగా మారింది. తాజాగా దీన్ని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తూ మ‌రో స‌రికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (SKM) ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ ఆనంద్ నీలకంఠన్ రాసిన అత్య‌ధికంగా అమ్ముడైన పిల్ల‌ల పుస్త‌కం ‘ ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫ‌ర్ కిడ్స్‌’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇది జూలై…

Read more

సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత

సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమ‌వుతున్నారు. అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన‌ సోనీ లివ్ త‌మిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది. అందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో మెప్పించ‌నుండ‌టం విశేషం. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని నిర్మాతలు వివరాలను గోప్యంగా ఉంచారు. ఒక వైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ…

Read more

ఆస‌క్తిని పెంచుతోన్న ‘వీరభద్రుని రహస్యం’.. .జూలై 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్

ఇండియాలో టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ప్రేక్ష‌కుల‌ను డిఫ‌రెంట్ కంటెంట్‌తో అల‌రిస్తోన్న జీ5 ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన సిరీస్ ‘వీర‌భ‌ద్రుని ర‌హ‌స్యం’తో ప్రేక్ష‌కుల మెప్పించ‌నుంది. వీర‌భ్ర‌ద‌పురం.. అంద‌మైన ప‌ల్లెటూరు.. అయితే ఆ ఊరు వెనుక తెలియ‌ని ఓ ర‌హ‌స్యం ఉంది..అదే వీర‌భద్రుడు. ఊరిని కాపాడే వీర‌భ‌ద్రుడు నుంచి త‌ప్పు చేయాల‌నుకున్న‌వారు త‌ప్పించుకోలేరు.. ఊళ్లోని ధ‌ర్మ గంట మోగిందంటే.. త‌ప్పు చేసిన వాళ్లు అంతం కాక త‌ప్ప‌దు. దీంతో ఊళ్లోని ప్ర‌జ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలుగుతుంటారు. అలాంటి ఊర్లోకి వెన్నెల అనే అమ్మాయి (అనీ) వ‌స్తుంది. త‌ను ఊళ్లో వీర‌భ‌ద్రుడు చేసే ప‌నుల‌ను గ‌మ‌నిస్తుంది. త‌నేం చేస్తుంది.. నిజంగానే వీర‌భ‌ద్ర‌పురంలో వీర‌భ‌ద్రుడు ఉన్నాడా? త‌ప్పు చేసిన‌వాడిని శిక్షిస్తున్నాడా? ఇంత‌కీ వీర‌భ‌ద్ర‌పురంలోని ఆ ర‌హస్యం ఏంట‌నేది తెలుసుకోవాలంటే వీర‌భ‌ద్రుని…

Read more

‘హైకూ’ చిత్రీకరణ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం

‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’. ఈ బహుభాషా చిత్రంలో శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా... డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ, ‘‘‘హైకూ’ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేశాం. ఇది మా ఎంటైర్ టీమ్‌కు చాలా…

Read more
‘వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి ‘వీరభద్రుని రహస్యం’.. జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ Telugu News

‘వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి ‘వీరభద్రుని రహస్యం’.. జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్

- కొన్ని గ్రామాలు రహస్యాలను కాపాడుకుంటే.. మరికొన్ని వాటి మీదనే నిర్మింపబడ్డాయి.. తెలుగు టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకురాబోతోంది. అదే ‘మ‌ర్మ‌దేశం అనే ప్ర‌పంచం నుంచి ‘వీరభద్రుని రహస్యం’. ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. 1990ల్లో టెలివిజ‌న్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ క‌ల్ట్ మిస్ట‌రీ సిరీస్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అలాగే తెలుగు ఐఎండీబీ హ‌య్య‌స్ట్ రేటింగ్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో.. నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి..భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడిపై…

Read more
‘అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రాక్‌స్టార్ అనిరుద్‌.. Telugu News

‘అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రాక్‌స్టార్ అనిరుద్‌..

సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుద్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు…

Read more
Deva Katta Clarifies Rumours, Says He Is Focused on Developing His Next Film Telugu News

Deva Katta Clarifies Rumours, Says He Is Focused on Developing His Next Film

Filmmaker Deva Katta has addressed recent speculation surrounding his professional commitments, clarifying that he is currently focused on writing and developing his next film. In a social media post on Thursday, the director shared that he has been spending most of his time working on his upcoming project and expressed enthusiasm about the journey ahead. While stopping short of revealing further details, Katta indicated that he looks forward to sharing updates about what he described as his “most ambitious work…

Read more
ఫిఫా వరల్డ్ కప్ 2026… ప్యానెల్ లిస్ట్ అలర్ట్ Telugu News

ఫిఫా వరల్డ్ కప్ 2026… ప్యానెల్ లిస్ట్ అలర్ట్

- ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం భారతదేశంలో ప్రధాన ప్లాట్‌ఫారమ్‌గా ZEE5..ఎక్స్‌ప‌ర్ట్‌ ప్యానెల్‌లో ఇండియ‌న్ ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా ZEE5 తన ప్లాట్‌ఫారమ్‌లో చ‌క్క‌టి, ఉన్నతమైన నాణ్యతతో స్ట్రీమింగ్ చేస్తూ, లక్షలాది అభిమానులకు ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్‌ల‌ను చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తూ, గొప్ప అనుభ‌వాన్ని అందించ‌టానికి సిద్ధ‌మైంది. ప్రేక్ష‌కుల‌ను చేరుకోవ‌టంలో ఉండే విస్తృత‌మైన అనుభ‌వం, అధునిక డిజిట‌ల్ సాంకేతిక‌తో జూన్ 11 నుంచి జీ5 లైవ్ మ్యాచ్‌లు, హైలైట్స్‌తో పాటు మ్యాచ్‌ల‌కు సంబంధించిన స్పెష‌ల్ కంటెంట్‌ను కూడా అందించ‌నుంది. దీంతో ప్రేక్ష‌కులు ప‌లు డివైజ్‌ల ద్వారా ఫుట్ బాల్ మ‌హోత్స‌వంలోని ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించ‌గ‌లుగుతారు. ఫిఫాతో ఏర్ప‌డిన ఈ భాగ‌స్వామ్యంతో జీ5 త‌న క్రీడా విభాగాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుచుకుంది…

Read more
విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌ను వివరించిన పద్మశ్రీ గ్రహీత, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ Telugu News

విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌ను వివరించిన పద్మశ్రీ గ్రహీత, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్

మహిళల అక్రమ రవాణా మీద, మహిళలను వ్యభిచార కూపంలోంచి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రజ్వల సంస్థ పోరాడుతూ వస్తోంది. ఈ మేరకు ప్రజ్వల సంస్థ ఫౌండర్, పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ తాజాగా మీడియా ముందుకు వచ్చి ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చట్టం’ గురించి వివరించారు. అంతే కాకుండా తమ సంస్థ ద్వారా చేసిన పోరాటం, ఉద్యమం గురించి కూడా వివరించారు. సునీతా కృష్ణన్ ఇంకా మాట్లాడుతూ.. ‘మేం ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32, 400 మంది అమ్మాయిలని రెస్క్యూ చేశాం. అయితే వీరిలో చాలా మంది ఈ సమాజం, పోలీసులు, ఇతర వ్యవస్థల ద్వారా మరింతగా బాధ పడుతూనే ఉన్నారు. ఇక్కడి బాధల్ని భరించలేక మళ్లీ తిరిగి ఆ…

Read more
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి:  ‘రా కింగ్‌’ మ‌నోజ్ మంచు Telugu News

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి: మ‌నోజ్ మంచు

దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ మ‌నోజ్ మంచు, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో దాస‌రి ఘాట్ దుస్థితిపై యాంక‌ర్ గౌత‌మి షేర్ చేసిన వీడియోపై మ‌నోజ్ రియాక్ట్ కావ‌ట‌మే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమ‌ను చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా... 'రా కింగ్' మ‌నోజ్ మంచు మాట్లాడుతూ ‘‘ఈరోజు మ‌న గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావుగారి వర్ధంతి. నిజానికి ఈరోజు ఆయ‌న వ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు వ‌స్తుంటే, గురువుగారి విగ్ర‌హం చూసి ఫ్యామిలీని…

Read more