Skip to content

ప్రముఖ రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల

శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’ .... ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, ఈ చిత్రం విజయం సాధించాలని ఆయన అన్నారు. ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ప్రేమ… చివరికి వారి జీవితాలనే మార్చిన కథ.... ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక విద్యా విధానంలో ర్యాంకుల కోసం పోటీ, యువతి, యువకుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు… ఈ gen - z…

Read more