Skip to content
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’ Telugu News

విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’

- 350 మంది మేటి క్రీడాకారుల భాగస్వామ్యం - క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్, రూ. 4 కోట్ల నగదు ప్రోత్సాహకాలు: శాప్ చైర్మన్ రవి నాయుడు సిరిపురం, జనవరి 27 నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ వేదికగా 19వ ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్, అద్వర్యంలో ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు ఈ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 350 మంది సీనియర్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్…

Read more