Skip to content

‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రేక్షకులను నిరాశపరచదు: హీరో సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ మొత్తానికి థ్యాంక్స్. రాజేష్ 'అనగనగా' సినిమాకు ముందే ఈ కథను నాకు చెప్పారు. మంచి నిర్మాత కోసం ఎదురుచూశాం. 'అనగనగా' ఈటీవీ విన్‌లో పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్లే ముందుకు వచ్చి ఈ సినిమా చేశారు. వాళ్లకు ఈ కథ చాలా నచ్చింది…

Read more

‘న్యూటన్స్ థర్డ్ లా’ చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్: సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'న్యూటన్స్ థర్డ్ లా' కథను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. 'అనగనగా' తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్ర చాలా బలంగా ఉండాలని చెప్పాను. ఆ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటేనే సినిమా ఆడుతుందని అప్పుడే అనుకున్నాను. నిజంగానే ఇద్దరూ అద్భుతంగా…

Read more