Skip to content
‘రాకాస’ టికెట్ ధర రూ.100కి ఫిక్స్ Telugu News

‘రాకాస’ టికెట్ ధర రూ.100కి ఫిక్స్

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. డిఫ‌రెట్ ప్రమోష‌నల్ స్ట్రాట‌జీతో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ ఫ‌న్‌టాస్టిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా మేక‌ర్స్ ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసే ప‌నిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్…

Read more
‘రాకాస’ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 3 రోజుల్లో ₹15.80 కోట్ల కలెక్షన్స్ Telugu News

‘రాకాస’ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 3 రోజుల్లో ₹15.80 కోట్ల కలెక్షన్స్

ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి థియేట‌ర్స్‌కు రప్పిస్తోన్న సినిమాగా ‘రాకాస‌’ సెన్సేష‌న్ క్రియేట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ ఈ చిత్రం అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. స‌మ్మ‌ర్‌లో ఎంటైర్ ఫ్యామిలీ థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండ‌టం ఈమ‌ధ్య కాలంలో అరుదైన‌ప్ప‌టికీ రాకాస సినిమా ఆ ఫీలింగ్‌ను మ‌ళ్లీ తీసుకొచ్చింది. ఆడియెన్స్ అంద‌రూ సినిమా చూసి కుటుంబంతో క‌లిసి చ‌క్క‌గా న‌వ్వుకుని వెళుతుండ‌టం మంచి ప‌రిణామం. సినిమాకు ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ క‌లెక్ష‌న్స్ రూపంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌నిపిస్తోంది. రోజు రోజుకి సినిమా కలెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే అందుకు కార‌ణం. మూడు రోజుల్లో రాకాస సినిమా రూ.15.80 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సినిమాను ఆడియెన్స్…

Read more
రాకాస’ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. -అనిల్ రావిపూడి Telugu News

రాకాస’ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. -అనిల్ రావిపూడి

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. *అనిల్ రావిపూడి మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి…

Read more
రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది – నిహారిక కొణిదెల Telugu News

రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది – నిహారిక కొణిదెల

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘రాకాస’ మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో…

Read more
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ‘రాకాస’ ఉంటుంది” – నిహారిక కొణిదెల Telugu News

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ‘రాకాస’ ఉంటుంది” – నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ మ్యాడ్ నెస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. *నిహారిక కొణిదెల మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ కోసం షూటింగ్ చేసిన దాని కంటే ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాం. మేం మంచి సినిమాని తీశాం. మేం తీసిన మూవీని జనాల వరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నాం. గ్లింప్స్…

Read more
ఏప్రిల్ 3న ‘రాకాస’ వినోదభరితంగా ఉంటుంది: నిహారిక కొణిదెల Telugu News

ఏప్రిల్ 3న ‘రాకాస’ వినోదభరితంగా ఉంటుంది: నిహారిక కొణిదెల

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘జీ స్టూడియోతో, దివ్య గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి…

Read more
‘బరి’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం Telugu News

‘బరి’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో.. *వరుణ్ తేజ్ మాట్లాడుతూ ..*…

Read more
‘రాకాస’ ఏప్రిల్ 3న రిలీజ్ Telugu News

‘రాకాస’ ఏప్రిల్ 3న రిలీజ్

నిహారిక.. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్‌, సాంగ్స్‌తో సినిమాపై ఆస‌క్తి పెరిగింది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో మూవీపై బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ బుధ‌వారం రోజున ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. లేటెస్ట్‌గా విడుద‌లైన ఈ ట్రైల‌ర్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచాయి. ‘ఆ కోట‌లో ఉన్న‌ది.. ఊరు బ‌లి పంపుతున్న‌ది సామాన్యుడికి కాదు.. భీక‌ర బ్ర‌హ్మ రాక్ష‌సుడికి’ అనే డైలాగ్‌తో ‘రాకాస‌’ ట్రైల‌ర్…

Read more
‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం – దర్శకురాలు మానస శర్మ Telugu News

‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం – దర్శకురాలు మానస శర్మ

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక కొణిదెల త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మానస శర్మ : మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను…

Read more
‘రాకాస’ తెలుగు హక్కులు శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌ సొంతం Telugu News

‘రాకాస’ తెలుగు హక్కులు శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌ సొంతం

ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఈ సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జ‌రిగిన థియేట్రిక‌ల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏంటో తెలుస్తుంది. సినిమాకు థియేట‌ర్స్‌లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ భావిస్తున్నాయి. రాకాస సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న‌ సమయంలో ఈ లేటెస్ట్ డీల్‌తో ‘రాకాసా’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో…

Read more