Skip to content

‘ఓ నా సిద్ధయ్య’ బృందం ఆధ్వర్యంలో హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026

సామాజిక బాధ్యతతో కొత్త ప్రయాణం ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ సాంగ్‌ ద్వారా సంగీత రంగంలోకి అడుగుపెడుతున్న సిద్ధు రెడ్డి కందకట్ల కార్యక్రమాలను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా ఉద్యోగ అవకాశాలు, సామాజిక సహాయం, కమ్యూనిటీ అభివృద్ధికి ఉపయోగపడేలా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 70కి పైగా ఐటీ, నాన్‌-ఐటీ సంస్థల భాగస్వామ్యం 1,000కిపైగా ఉద్యోగావకాశాలు.. భారీగా హాజరైన నిరుద్యోగులు హైదరాబాద్‌, సెప్టెంబరు 29: వినోదంతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించే లక్ష్యంతో ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ సాంగ్‌ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్, ఆధ్వర్యంలో హైటెక్‌ సిటీలో జాబ్‌ మేళా నిర్వహించారు. శిల్పారామం సమీపంలోని సైబర్‌ గార్డెన్స్‌,…

Read more