Skip to content

భారతీయ సినీ రంగంలో కొత్త ప్రయోగంగా ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’

అత్యాధునిక ఏఐ సాంకేతికతతో ఫోటోరియలిస్టిక్ విజువల్స్, రామాయణంలోని లక్ష్మణుడి వీరగాథను ఆవిష్కరించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’. రామాయణ మహాకావ్యంలో శ్రీరాముడికి అండగా నిలిచి, ఎన్నో సాహసాలు చేసిన మహా యోధుడు, శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడి జీవితంలోని వెలుగులోకి రాని విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించి, భారతదేశంలోనే తొలి ఫోటోరియలిస్టిక్ ఏఐ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. సరికొత్త కథనం, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర నిర్మాణ రంగంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర, ఆయన సాహసాలు,…

Read more