Skip to content

“అట్టహాసం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

"క" వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ మహాయాన బ్యానర్ తో కలిసి "కేరాఫ్ కంచెరపాలెం" వంటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా "అట్టహాసం". ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మిస్తున్నారు. చింతా వినీషా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. "అట్టహాసం" చిత్రంలో వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు "అట్టహాసం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రెండు జంటలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక…

Read more