Skip to content

‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి మమ్ముట్టి గ్లింప్స్ రిలీజ్

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఓం మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న గురించి ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్స్ వెతుకుతుంటే ఆయ‌నేమో త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు క్రికెట్ మ్యాచ్ చూస్తుండ‌టం వంటి సీన్స్‌ను ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియోలో చూడొచ్చు. అస‌లు మ‌మ్ముట్టి పాత్ర ఎలా…

Read more

హీరో ధనుష్ ‘ఓం’ .. అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో 'ఆర్ టేక్ స్టూడియోస్', 'వండర్‌బార్ ఫిలిమ్స్' సంయుక్తంగా #D55 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. 'అమరన్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా.. 'వండర్‌బార్ ఫిలిమ్స్' ప్రతినిధి శ్రేయస్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు రాజ్ కుమార్ ధనుష్ గారికి నా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. నా సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా, 'ఆర్ టేక్ స్టూడియోస్'తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో…

Read more