Skip to content

హీరో కిరణ్‌ అబ్బవరం ‘రికార్డ్‌’ చిత్రం ఘనంగా ప్రారంభం!

కిరణ్ అబ్బవరం 'KA14' చిత్రానికి 'రికార్డ్' టైటిల్ ఖరారు.. మాస్టర్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లర్‌ సుకుమార్, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు సక్సెస్‌ఫుల్‌ ప్రామిసింగ్‌ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న 14వ చిత్రానికి 'రికార్డ్' (RECORD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీర కోగటం రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో పాటు నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు…

Read more