*ఆగస్ట్ 28 నుంచి జీ5లో ‘బందర్’ స్ట్రీమింగ్
కీలక పాత్రల్లో నటించిన సాన్యా మల్హోత్రా, సప్నా పబ్బీ, సబా ఆజాద్.. #MeTooForMen అనే వైవిధ్యమైన కథతో ఆరోపణలు, అభిప్రాయాలు, న్యాయం చుట్టూ సాగే సినిమా - వైవిధ్యమైన కథాంశాలను ప్రేక్షకులకు అందించటానికి జీ5 ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు బందర్ అనే డిఫరెంట్ మూవీతో అలరించటానికి సిద్ధమైంది. వివాహ బంధంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ఓ మహిళ చేసే పోరాటాన్ని ఆవిష్కరించిన ‘మిసెస్’ అనే సినిమా నుంచి.. అత్యాచార ఘటనలు, బాధితులనే నిందించడం, న్యాయం కోసం మహిళలు ఎదుర్కొనే సవాళ్లను ప్రశ్నించిన ‘అస్సి’ వరకు.. సంప్రదాయ మూస ధోరణులను అనుసరించడం కంటే వాటిని ప్రశ్నించే కథలకు హిందీ జీ5 ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఇప్పుడు ‘బందర్’తో నేటి సమాజంలో అత్యంత…
