Skip to content

‘హనుమాన్ అంశ్’ తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: శోభినవ్ సత్య

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం..ఈ ఏడాది డివైన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ‘హనుమాన్ అంశ్’ తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనంతరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోంబలే…

Read more

అక్టోబర్ 9న తెలుగులో ‘హనుమాన్ అంశ్’

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నీమ్ కరోలి బాబా బయోపిక్ కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరికొన్ని సినిమాలు రోజులు గడిచేకొద్దీ మౌత్ టాక్‌తో మరింత బలపడతాయి. ‘హనుమాన్ అంశ్’ కూడా అలాంటి చిత్రమే. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన ఈ హిందీ చిత్రం.. ఈ ఏడాదిలో అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పరిమిత స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్…

Read more

హనుమాన్ అంశ్ రికార్డ్

హోంబలే ఓవర్సీస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌లో మరో మైలురాయి ‘హనుమాన్ అంశ్’ విజయ పరంపర ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే ఓవర్సీస్‌లో $3.5 మిలియన్+ కలెక్షన్స్ సాధించింది. దీంతో 2026లో అత్యధిక ఓవర్సీస్ గ్రాసర్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఓవర్సిస్ లో ‘హనుమాన్ అంశ్’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఓవర్సీస్‌లో బలమైన రన్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం.. భక్తి, విశ్వాసం, మహారాజ్జీ విలువలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసింది. ‘హనుమాన్ అంశ్’ ఓవర్సీస్‌లో సాధిస్తున్న ఈ అద్భుతమైన వసూళ్లు హోంబలే ఓవర్సీస్ కు కూడా మరో కీలక మైలురాయిగా నిలిచాయి. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్‌లో క్రమంగా తన…

Read more