Skip to content

దీవాన” సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీవిష్ణు

-ఒకవేళ మీకు "దీవాన" నచ్చకపోతే తర్వాత నా సినిమా వచ్చినప్పుడు మీకు వేస్ట్ అయిన టైమ్ వడ్డీతో ఇచ్చేస్తానంటూ ప్రకటన శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో "దీవాన" ఫస్ట్ 25 టికెట్స్ కొనేవారికి మరొక టికెట్ ఫ్రీ. సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి, లేదా సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి - థ్యాంక్యూ మీట్ లో హీరో శ్రీవిష్ణు యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్…

Read more
“దీవాన” మూవీకి   కలెక్షన్స్ పెరుగుతున్నాయి – నిర్మాతలు  వాసుదేవ్ కొప్పినేని – శ్రీదేవి కార్యంపూడి Telugu News

“దీవాన” మూవీకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి – నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని – శ్రీదేవి కార్యంపూడి

"దీవాన" సినిమా క్రియేటివ్ గా సంతృప్తినిచ్చింది, ఈ వీకెండ్ కు ఆర్థికంగా కూడా సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం - ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని & శ్రీదేవి కార్యంపూడి యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రొడ్యూసర్స్ శ్రీదేవి…

Read more
సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి Telugu News

సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా A సర్టిఫికెట్ ఇచ్చారు - ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని -సరైన సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్లే "దీవాన" ప్రీమియర్స్ వేయలేకపోయాం- హీరో హర్షిత్ రెడ్డి యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్…

Read more
ఈ నెల 20న “దీవాన” మూవీ రిలీజ్ Telugu News

ఈ నెల 20న “దీవాన” మూవీ రిలీజ్

ఈ నెల 19న ప్రదర్శితం కానున్న "దీవాన" మూవీ పెయిడ్ ప్రీమియర్స్ యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి "దీవాన" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా సందడితో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందీ మూవీ. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా..ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ…

Read more
“దీవాన”  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి Telugu News

“దీవాన” అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మూవీ హైలైట్స్ తెలిపారు. • పదేళ్ల కిందట వచ్చిన ప్రయోగాత్మక చిత్రం మిణుగురులు చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశా. ఆ చిత్రానికి నంది…

Read more
“దీవాన”   టీమ్ కు  బెస్ట్ విషెస్  అందించిన  హీరో విజయ్ దేవరకొండ Telugu News

“దీవాన” టీమ్ కు బెస్ట్ విషెస్ అందించిన హీరో విజయ్ దేవరకొండ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇటీవల దీవాన చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా దీవాన మూవీ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసలు కురిపించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ట్రైలర్ తోనే సినిమాపై…

Read more
“దీవాన” మీ మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ –  నిర్మాత అల్లు అరవింద్ Telugu News

“దీవాన” మీ మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ – నిర్మాత అల్లు అరవింద్

"దీవాన" సినిమాను ఎంత నిజాయితీగా రూపొందించారో ట్రైలర్ తోనే తెలుస్తోంది - మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్…

Read more
“దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్ Telugu News

“దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్

Deewana వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...'ని మేకర్స్ రిలీజ్ చేశారు. తెల్లపోరి...' పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి, సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం. ఈ పాటకు ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది..తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది.,…

Read more
హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ Telugu News

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...' ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. 'తెల్లపోరి...' పాటను…

Read more
జూన్ 19న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు వస్తున్న హర్షిత్ రెడ్డి “దీవాన” Telugu News

జూన్ 19న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు వస్తున్న హర్షిత్ రెడ్డి “దీవాన”

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. "దీవాన" పోస్టర్ తో ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ చూపించబోతున్నారు అని అర్థమవుతోంది. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "దీవాన" సినిమా టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగర్ కార్తిక్ పాడిన ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' సాంగ్…

Read more