Skip to content
“హైలెస్సో” పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

“హైలెస్సో” పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. దసరా సందర్భంగా సుధీర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ అండ్ డివైన్ వైబ్ తో వున్న పోస్టర్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ…

Read more
సర్కార్ తో ఆట విన్నర్స్ కు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ అందజేసిన ‘ఆహా’ Telugu News

సర్కార్ తో ఆట విన్నర్స్ కు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ అందజేసిన ‘ఆహా’

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ 5 లో ప్రేక్షుకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్ తో ఆట అనే కొత్త సెగ్మెంట్ ను ప్రారంభించారు. షో నడుస్తున్న టైంలోనే గెస్టులతో పాటు ప్రేక్షుకులకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. వారు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపుతారు. అందులో తాజాగా గెలిచిన ఇద్దరు లక్కీ విన్సర్స్ కు సూపర్…

Read more