Skip to content
గోదారి గట్టుపైన’ అందరూ రిలేట్ అయ్యే కథ. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి: సుభాష్ చంద్ర Telugu News

గోదారి గట్టుపైన’ అందరూ రిలేట్ అయ్యే కథ. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి: సుభాష్ చంద్ర

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి? -మాది రేలంగి. మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత చెన్నైలో ఎల్‌వీ…

Read more
‘గోదారి గట్టుపైన’  చిత్రం ట్రైలర్ లాంచ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ చిత్రం ట్రైలర్ లాంచ్

-సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, అభినవ్ రావు, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ 'గోదారి గట్టుపైన' బ్యూటిఫుల్ లవ్ స్టొరీ & రూరల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ లాంచ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా 'గోదారి గట్టుపైన'తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కథకు బలాన్ని చేకూర్చే కీలక పాత్రలో కనిపించారు. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ కథ రాజు అనే సాధారణ ఆటో డ్రైవర్, అతని ఆటోలో ప్రతిరోజూ…

Read more
‘గోదారి గట్టుపైన’ ట్రైలర్  27న రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ 27న రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. 'గోదారి గట్టుపైన' ట్రైలర్ ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ క్యూట్ రొమాంటిక్ వైబ్‌ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్…

Read more
‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ ‘గోదారి గట్టుపైన' నుంచి 'నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందంని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఎంఎల్‌ఆర్ కార్తికేయ వోకల్స్…

Read more
గోదారి గట్టుపైన’  అందరికీ కనెక్ట్ అయ్యే  లవ్ స్టోరీ: మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ Telugu News

గోదారి గట్టుపైన’ అందరికీ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ: మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ మ్యూజిక్ జర్నీ గురించి? -మాది హనుమకొండ, వరంగల్. మా నాన్నగారు సంగీతకారుడు. ఆయన ఫ్లూట్, కీబోర్డ్ ప్లే చేస్తారు. అక్కడ మాకు స్టూడియో ఉంది. మా నాన్నగారి దగ్గర నేను కీబోర్డ్ నేర్చుకున్నాను. షార్ట్ ఫిలిమ్స్‌కు పనిచేస్తున్నప్పుడు…

Read more
‘గోదారి గట్టుపైన’ మే 8న  రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ మే 8న రిలీజ్

సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, రెడ్ పప్పర్ ప్రొడక్షన్స్ 'గోదారి గట్టుపైన' మే 8న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ 'గోదారి గట్టుపైన' రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.  మే 8న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఒక వైపు సుమంత్ ప్రభాస్, మరో వైపు జగపతి బాబు.. మధ్యలో నిధి ప్రదీప్ నిల్చున్న…

Read more
‘గోదారి గట్టుపైన’ నుంచి బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ నుంచి బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ 'బంగారు బొమ్మ'ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు నాగ వంశీ సాఫ్ట్ బీట్స్, సాఫ్ట్ స్ట్రింగ్స్, హృదయాన్ని హత్తుకునే ఆర్కెస్ట్రేషన్‌తో విన్టేజ్ మ్యాజిక్‌ను ఇచ్చారు. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ సాంగ్ స్వచ్ఛమైన అనుభూతిని అందిస్తుంది. లిరిక్ రైటర్ బాలాజీ రాసిన సాహిత్యం హీరో ఫీలింగ్స్ ని…

Read more
‘గోదారి గట్టుపైన’ బంగారు బొమ్మ సాంగ్ మార్చి 13న రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ బంగారు బొమ్మ సాంగ్ మార్చి 13న రిలీజ్

'మేమ్ ఫేమస్' తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, చూడు చూడు, 'ఓ మై గాడ్' సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ బంగారు బొమ్మ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ పాట మార్చి 13న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్…

Read more
‘గోదారి గట్టుపైన’ నుంచి   ‘ఓ మై గాడ్’ రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ నుంచి ‘ఓ మై గాడ్’ రిలీజ్

'మేమ్ ఫేమస్' తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ చూడు చూడు తో మంచి బజ్ సృష్టించిన తర్వాత మేకర్స్ ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా రెండవ పాట 'ఓ మై గాడ్' ను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ ఈ పాటలో రొమాన్స్‌కు కొత్త టచ్ ఇచ్చారు. ఫన్ బీట్‌లను హార్ట్‌బ్రేక్ ఫీలింగ్‌తో మిక్స్ చేసి, బాధను కూడా సెలబ్రేషన్‌లా మార్చారు. లిరిసిస్ట్…

Read more
గోదారి గట్టుపైన మూవీ నుంచి  ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్ Telugu News

గోదారి గట్టుపైన మూవీ నుంచి ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి హార్ట్ బ్రేక్ యాంథమ్ ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. వాలెంటైన్ డే సెలబ్రేషన్ కి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ గా…

Read more