బ్యూటిఫుల్ విజువల్స్, మంచి మ్యూజిక్, ఎంటర్ టైన్ మెంట్ తో “K-ర్యాంప్” అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – ప్రొడ్యూసర్స్ రాజేశ్ దండ, శివ బొమ్మకు
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్స్ రాజేశ్ దండ, శివ బొమ్మకు. ప్రొడ్యూసర్ రాజేశ్ దండ మాట్లాడుతూ -------------------------------------------------- - కిరణ్ అబ్బవరం గారితో నేను ఒక సినిమా చేయాలి. రూల్స్ రంజన్ తర్వాత మా కాంబోలో ఒక సినిమా…
