Skip to content
రాకాస’ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. -అనిల్ రావిపూడి Telugu News

రాకాస’ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. -అనిల్ రావిపూడి

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. *అనిల్ రావిపూడి మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి…

Read more
‘గాయపడ్డ సింహం’లో జేడీ చక్రవర్తి ధర్మ క్యారెక్టర్ హైలైట్ Telugu News

‘గాయపడ్డ సింహం’లో జేడీ చక్రవర్తి ధర్మ క్యారెక్టర్ హైలైట్

తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' నుంచి రెట్రో స్టైల్, & డార్క్ హ్యూమర్ తో బ్రూటల్ ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్ తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తి బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్…

Read more
ఏప్రిల్ 17న ‘తెరచాప’ విడుదల Telugu News

ఏప్రిల్ 17న ‘తెరచాప’ విడుదల

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్…

Read more
మే 8న రిలీజ్ కానున్న ‘M4M’ Telugu News

మే 8న రిలీజ్ కానున్న ‘M4M’

▪️ప్రపంచవ్యాప్తంగా 5 భాష‌ల్లో రిలీజ్ ▪️ దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణం ▪️ పాన్ ఇండియా థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం (Motive for Murder) ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “M4M (Motive for Murder)” పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని PVR Inox…

Read more
ఘనంగా ‘శిఖండి’ టీజర్ లాంఛ్ ఈవెంట్ Telugu News

ఘనంగా ‘శిఖండి’ టీజర్ లాంఛ్ ఈవెంట్

యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా శిఖండి. ఈ చిత్రాన్ని పోలా మూవీస్ బ్యానర్ పై పోలా ప్రవీణ్ కుమార్ నిర్మిస్తున్నారు. దర్శకుడు గురుమూర్తి.వి. రూపొందిస్తున్నారు. ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా శిఖండి సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టోరీ రైటర్ సత్యదేవ్ మాట్లాడుతూ - నాకు రీసెంట్ గా తెలుగు యంగ్ హీరోతో కన్నడ తెలుగు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇప్పుడు ఈ ఈవెంట్ లో కన్నడ మూవీ టీమ్ ను కలుసుకోవడం హ్యాపీగా ఉంది. మహాభారతంలో శిఖండిది చాలా కీలక పాత్ర. భీష్మ…

Read more
ఆహాలో ‘4వ అధ్యాయం’కు అద్భుత స్పందన Telugu News

ఆహాలో ‘4వ అధ్యాయం’కు అద్భుత స్పందన

రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘అధర్మ కథైగళ్’ చిత్రంలో వెట్రి, సాక్షి అగర్వాల్, అమ్ము అభిరామి, దివ్య దురైసామి, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళంలో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. కామరాజ్ వేల్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ‘4వ అధ్యాయం’ అనే పేరుతో ‘న్యాయానికి అతీతం’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను కామరాజ్ వేల్ స్వయంగా తన బిగ్ బ్యాంగ్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ‘4వ అధ్యాయం’ నాలుగు ఉత్కంఠభరితమైన కథలతో అల్లుకుని ఉంటుంది. ప్రతి కథ ప్రతీకారంలోని విభిన్న కోణాలను, దానికి కారణమయ్యే అంశాలు, దాని పర్యవసానాలు, అది మిగిల్చే మానసిక…

Read more
విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ‘విచిత్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ‘విచిత్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్

సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన "విచిత్ర" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ .. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, ముందుగా దర్శకుల సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలుపొందిన వి.ఎన్ ఆదిత్య గారికి ముందుగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు, పోస్టర్ రిలీజ్ కు విచ్చేసిన దర్శకులు వి.ఎన్ ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ప్రముఖ దర్శకులు వి.ఎఎన్…

Read more
అనిల్ రావిపూడి ప్రశంసించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ Telugu News

అనిల్ రావిపూడి ప్రశంసించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’

-“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను: నిర్మాత దిల్ రాజు -లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ రిలేట్ అయ్యే సినిమా. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ చాలా కొత్త కథ ఎక్స్ పీరియన్స్ చేస్తారు: హీరో ప్రదీప్ రంగనాథన్ వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది…

Read more
‘రాకాస’ రెండు రోజుల్లో ₹10.30 కోట్ల వసూళ్లు Telugu News

‘రాకాస’ రెండు రోజుల్లో ₹10.30 కోట్ల వసూళ్లు

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రాన్ని ఓవ‌ర్‌సీస్‌లో అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో ‘రాకాస’ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రెండు రోజుల్లోనే సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.10.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను…

Read more
‘డెకాయిట్‌’లో మృణాల్ ఠాకూర్ సరస్వతి పాత్ర హైలైట్ Telugu News

‘డెకాయిట్‌’లో మృణాల్ ఠాకూర్ సరస్వతి పాత్ర హైలైట్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్  పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్‌ ఏప్రిల్ 10న థియేటర్లలోకి  రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డెకాయిట్ లో ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? -ఇందులో…

Read more