‘అవతార్: ఫైర్ అండ్ ఆశ్’ ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
పాండోరా ప్రపంచానికి మళ్లీ తిరిగి వచ్చిన సందర్భంగా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ ప్రత్యేక అవకాశం ప్రేక్షకులకు మరొకసారి జీవితంలో ఎన్నటికీ కూడా మరపోని అనుభవం ఇస్తుంది. జేమ్స్ కేమరాన్ డైరెక్టర్‌గా చేస్తున్న అసాధారణ ఎపిక్ 'అవతార్: ఫైర్ అండ్ ఆశ్' నుంచి ఇప్పటివరకు ఎవరూ చూడని ఎక్స్‌క్లూసివ్ ప్రివ్యూ థియేటర్ స్క్రీన్‌లలో మాత్రమే ప్రదర్శించబడుతుంది. సినిమా ప్రారంభానికి ముందు అకాడమీ అవార్డు విజేత డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ నుంచి ప్రత్యేక వ్యక్తిగత సందేశం కూడా ప్రదర్శించబడుతుంది. ఈ సందేశంలో అవతార్ సాగా యొక్క తదుపరి అద్భుత అధ్యాయానికి సంబంధించి, బిహైండ్-ది-సీన్స్ లుక్‌ను అందిస్తారు. ఈ ఎక్స్‌క్లూసివ్ సీన్, సల్లీ కుటుంబం సహా స్పైడర్‌తో…
