Skip to content

‘అన్‌మ్యూట్ విత్ సుమ’తో ప్రత్యేకమైన సిలబస్‌ను డిజైన్ చేశాం: సుమ కనకాల

పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, ఇంపాక్ట్‌ఫుల్ కమ్యూనికేషన్‌లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారి కోసం ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రత్యేకంగా ‘Unmute with Suma – ధైర్యంగా మాట్లాడండి’ పేరుతో వన్ డే వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. స్కిల్ స్టూడియో ప్రో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఈ వర్క్‌షాప్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో సుమ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘Unmute with Suma’ వర్క్‌షాప్ వివరాలను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఒక నటిగా,…

Read more