Skip to content
రెండు సంవత్సరాల కష్టం, క్రమశిక్షణతో అద్భుత ట్రాన్స్‌ఫర్మేషన్ – సర్‌ప్రైజ్‌కు సిద్ధమైన శర్వా Telugu News

రెండు సంవత్సరాల కష్టం, క్రమశిక్షణతో అద్భుత ట్రాన్స్‌ఫర్మేషన్ – సర్‌ప్రైజ్‌కు సిద్ధమైన శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ మూవీ బైకర్ కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. వ్యక్తిగతంగా, క్రియేటివ్‌గా తనను మళ్లీ ఛాలెంజ్ చేసే పాత్ర బైకర్ రూపంలో వచ్చింది. ఇందులో అతను 18 ఏళ్ల రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అతను తన శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి కమిట్ అయిన తర్వాత శర్వా పూర్తిగా తనను డెడికేట్ చేశారు. ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. లాంగ్ డిస్టెన్స్ పరుగులు,…

Read more
‘పెద్ది’ మాస్ ర్యాంపేజ్ ‘గేమ్’ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్ Telugu News

‘పెద్ది’ మాస్ ర్యాంపేజ్ ‘గేమ్’ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం క్రియేట్ చేస్తోంది. పెద్ది ఫస్ట్ షాట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎఆర్ రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్స్ మెగా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చికిరి చికిరి,  రైరై రా రా పాటలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'పెద్ది' గేమ్ గ్లింప్స్ మార్చి 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది…

Read more
గాయపడ్డ సింహం కాన్సెప్ట్ చాలా బావుంది: ప్రెస్ మీట్ లో దిల్ రాజు Telugu News

గాయపడ్డ సింహం కాన్సెప్ట్ చాలా బావుంది: ప్రెస్ మీట్ లో దిల్ రాజు

-పవన్ సాదినేని ప్రజెంట్స్- తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ & జీ స్టూడియోస్ యునిక్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌, న్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ కు కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…

Read more
Prasanth Varma’s JAI HANUMAN Starring Rishab Shetty, Telugu News

Prasanth Varma’s JAI HANUMAN Starring Rishab Shetty,

Prasanth Varma’s JAI HANUMAN Starring Rishab Shetty, Produced by Mythri Movie Makers, Presented By T Series Launched In Traditional & Majestic Way At Hanuman's Birth Place Anjanadri, Hampi National Award-winning filmmaker Prasanth Varma, who delivered the true pan-Indian blockbuster HanuMan, is now gearing up for its highly anticipated sequel, Jai Hanuman, the next chapter in the expanding Prasanth Varma Cinematic Universe. The film will be mounted on a massive scale by the prestigious banner Mythri Movie Makers, with T-Series presenting…

Read more
‘హైందవ’ కీలక షెడ్యూల్‌ పూర్తి Telugu News

‘హైందవ’ కీలక షెడ్యూల్‌ పూర్తి

'కిష్కింధపురి'తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అకల్ట్ థ్రిల్లర్ 'హైందవ' లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు తమ నాల్గవ మెయిన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫెరోషియస్ మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్‌ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం…

Read more
‘బుకీ’ నుంచి బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే రిలీజ్ Telugu News

‘బుకీ’ నుంచి బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే రిలీజ్

అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ 'బుకీ' బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని ఈ సాంగ్ ని అద్భుతమైన వైబ్ తో కంపోజ్ చేశారు. విజయ్ ఆంటోని, ఖరెస్మా రవిచంద్రన్ ఎనర్జిటిక్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. భాష్యశ్రీ సాహిత్యం క్యాచిగా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది. ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు…

Read more
‘అఖండ 2’కి మ్యూజిక్ చేయడం గొప్ప అనుభూతి: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ Telugu News

‘అఖండ 2’కి మ్యూజిక్ చేయడం గొప్ప అనుభూతి: మ్యూజిక్ డైరెక్టర్ తమన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కంగ్రాట్స్ తమన్ గారు నెలకో హిట్ కొడుతున్నారు.. 2025 ని చాలా గ్రాండ్ గా ముగిస్తున్నారు? -థాంక్యూ అండి. సినిమా బాగుంటే అన్ని…

Read more
డెకాయిట్ అందరూ ఎంజాయ్ చేస్తారు: అడివి శేష్ Telugu News

డెకాయిట్ అందరూ ఎంజాయ్ చేస్తారు: అడివి శేష్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'డెకాయిట్' తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన తర్వాత, మేకర్స్ ఈరోజు అద్భుతమైన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లవ్ స్టొరీ, రూత్ లెస్ జర్నీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది. మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. క్యారెక్టర్ మల్టీ…

Read more
‘ఛాంపియన్’ కంటెంట్ చూస్తుంటే క్లాసిక్ లా అనిపిస్తుంది. మగధీర ఎంత పెద్ద హిట్ అయిందో ఛాంపియన్ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ Telugu News

‘ఛాంపియన్’ కంటెంట్ చూస్తుంటే క్లాసిక్ లా అనిపిస్తుంది. మగధీర ఎంత పెద్ద హిట్ అయిందో ఛాంపియన్ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.…

Read more