Skip to content
‘సింగ్ గీతం’ హార్ట్ టచ్చింగ్ గా ఉంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి Telugu News

‘సింగ్ గీతం’ హార్ట్ టచ్చింగ్ గా ఉంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి

మహానటి తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నిర్మాత నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా సింగ్ గీతం: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గోల్డెన్ బ్లాక్…

Read more
‘సింగ్ గీతం’   సినిమా  ఆడియన్స్‌కు  డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది:  దేవిశ్రీ ప్రసాద్ Telugu News

‘సింగ్ గీతం’ సినిమా ఆడియన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: దేవిశ్రీ ప్రసాద్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారితో సినిమా అనగానే మీ ఫీలింగ్ ఏంటి? -నేను సింగీతం గారికి…

Read more
#NBK111- బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ ఎక్స్‌ప్లోసివ్ జూన్ 10న రిలీజ్ Telugu News

#NBK111- బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ ఎక్స్‌ప్లోసివ్ జూన్ 10న రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #NBK111 ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవర్‌ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ ఎన్‌బీకే అక్షరాలు ఇనుప గొలుసులతో బంధించినట్లుగా కనిపిస్తూ, బాలయ్య…

Read more
‘పెద్ది’లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది: దర్శకుడు బుచ్చిబాబు సానా Telugu News

‘పెద్ది’లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది: దర్శకుడు బుచ్చిబాబు సానా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. పెద్ది జర్నీ గురించి చెప్పండి? -నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో…

Read more
‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను: జయకృష్ణ ఘట్టమనేని Telugu News

‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను: జయకృష్ణ ఘట్టమనేని

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని ఇప్పటికే తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు…

Read more
పెద్ది’ కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం: చెన్నై లో రామ్ చరణ్ Telugu News

‘పెద్ది’ కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం: చెన్నై లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. చెన్నై ప్రెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.…

Read more
నాని లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ రిలీజ్ Telugu News

నాని లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది అనౌన్స్‌మెంట్ వీడియో, ప్రోమోతో అంచనాలు పెంచిన మేకర్స్, తాజాగా ఫస్ట్ సింగిల్‌ హాయ్ రే ను విడుదల చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ఈ పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో, క్యాచీ ట్యూన్‌తో ఆకట్టుకుంటోంది. ఎస్. థమన్ ఈ పాటను స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్, హిప్‌హాప్ బీట్స్‌తో ఫాస్ట్ పేస్డ్…

Read more
ప్రధాని మోదీ గారు ‘పెద్ది’ గురించి అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. ఢిల్లీ లో రామ్ చరణ్ Telugu News

ప్రధాని మోదీ గారు ‘పెద్ది’ గురించి అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను: ఢిల్లీ లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఢిల్లీ ప్రెస్ మీట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరికీ…

Read more
‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’ నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల చేసిన హీరో, నిర్మాత వడ్డే నవీన్ Telugu News

‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’ నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల చేసిన హీరో, నిర్మాత వడ్డే నవీన్

డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. వ‌డ్డే నవీన్‌తో క‌లిసి క‌థ స్క్రీన్ ప్లేలో ఈయ‌న భాగ‌మ‌య్యారు. వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వ‌చ్చిన‌ వడ్డే నవీన్, ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రీసెంట్‌గా రిలీజైన‌ టీజర్‌…

Read more
‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్‌ అద్భుతం! ఆలియా భ‌ట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్ Telugu News

‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్‌ అద్భుతం! ఆలియా భ‌ట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్

యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’ లో నటించటం చాలా సరదాగా అనిపించింద‌ని అంటున్నారు బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ బాబీ డియోల్. వ్యక్తులను చంపటానికి శిక్ష‌ణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంత‌కురాలి క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ శ‌ర్వారి కూడా న‌టిస్తోంది. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ ఫుల్ యాక్ష‌న్ మూవీ ఇండియాలో రూపొంద‌టం చాలా సంతోషంగా ఉందని బాబీ అన్నారు. క‌చ్చితంగా ఈ ఆల్ఫా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆయ‌న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ ‘‘నాకు ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్…

Read more