Skip to content

భక్తిశ్రద్ధలతో హనుమంత వాహన సేవ

తిరుమల, 20 సెప్టెంబరు 2026: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఈ ఆదివారం ఉదయం తిరుమలలో జరిగిన హనుమంత వాహన సేవను టీటీడీ ఈఓ శ్రీ ముద్దడ రవీంద్ర, అదనపు ఈఓ శ్రీ చి. వెంకయ్య చౌదరి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ మరియు సీవీఎస్ఓ శ్రీ మురళీకృష్ణ పర్యవేక్షించారు. అనంతరం ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి వాహనంపై హారతి ఇచ్చి, సమస్త భారతీయుల ఐశ్వర్యం, క్షేమం కోసం ప్రార్థించారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.