Skip to content
కాటాలన్ ఫస్ట్ సింగిల్ మజాకో మల్లికా రిలీజ్ Telugu News

కాటాలన్ ఫస్ట్ సింగిల్ మజాకో మల్లికా రిలీజ్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. పుష్ప, జైలర్ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ ట్రాక్ లో అదరగొట్టారు. ఐటెం నంబర్‌గా వహ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన *“మజాకో మల్లికా అనే ట్రాక్‌ను వినాయక్ శశికుమార్ రాశారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. కాటాలన్ మే 14న భారీ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త…

Read more
‘గోదారి గట్టుపైన’ నుంచి   ‘ఓ మై గాడ్’ రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ నుంచి ‘ఓ మై గాడ్’ రిలీజ్

'మేమ్ ఫేమస్' తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ చూడు చూడు తో మంచి బజ్ సృష్టించిన తర్వాత మేకర్స్ ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా రెండవ పాట 'ఓ మై గాడ్' ను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ ఈ పాటలో రొమాన్స్‌కు కొత్త టచ్ ఇచ్చారు. ఫన్ బీట్‌లను హార్ట్‌బ్రేక్ ఫీలింగ్‌తో మిక్స్ చేసి, బాధను కూడా సెలబ్రేషన్‌లా మార్చారు. లిరిసిస్ట్…

Read more
‘నేను రెడీ’ సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్ Telugu News

‘నేను రెడీ’ సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్

యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్ తో ఇప్పటికే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా డైరెక్టర్ త్రినాథరావు" నేను రెడీ " ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్‌ పోస్టర్ లో హవిష్,…

Read more
శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న  రిలీజ్ Telugu News

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్సయిటింగ్ ఎంటర్‌టైనర్‌ 'విష్ణు విన్యాసం'తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీ విష్ణు ఫంకీ ప్రింటెడ్ షార్ట్స్, కలర్ ఫుల్ చొక్కా, షేడ్స్ ధరించిన క్లాసిక్ బైక్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లు అదిరిపోయే వైబ్ తో కనిపించిన అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. విష్ణు విన్యాసం ఫన్, కలర్ ఫుల్ సినిమాటిక్ రైడ్‌ గా ఉండబోతోంది. శ్రీవిష్ణు విచిత్రమైన నమ్మకాలు, జాతకాలని నమ్మే యువకుడి పాత్రలో అలరించబోతున్నారు ప్రమోషన్‌లు ఇప్పటికే జోరందుకున్నాయి,…

Read more
సమంత లాంచ్ చేసిన ‘సరస్వతి’ ఫస్ట్ లుక్ Telugu News

సమంత లాంచ్ చేసిన ‘సరస్వతి’ ఫస్ట్ లుక్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. తాజాగా హీరోయిన్ సమంత ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెల్లని క్రాక్ టెక్స్చర్ బ్యాక్‌డ్రాప్ మధ్యలో ఎరుపు చీరలో ధైర్యంగా నడుస్తున్న రలక్ష్మి శరత్ కుమార్ కథలోని బలం-భావోద్వేగాలను హైలైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. వెనుక భాగంలో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో కనిపించే పాత్రల సిల్హౌట్స్ కథలోని ఇంటెన్స్ సూచిస్తున్నాయి. స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్‌తో…

Read more
నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌  లుక్ రిలీజ్ Telugu News

నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్ రిలీజ్

విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం'. ఈ చిత్రం పాన్-ఇండియాలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టీం ప్రమోషన్‌లను ముమ్మరం చేసింది. ఫస్ట్-లుక్ పోస్టర్లు ఇప్పటికే సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్ర టీజర్‌ను రేపు మహా శివరాత్రి శుభ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. టీజర్ మీడియా ప్రీమియర్ ఇప్పటికే జరిగింది. విజువల్స్, స్టొరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు మేకర్స్, KGF ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ఆయన పాత్ర బైరాగిని పరిచయం చేశారు. బూడిదతో అలంకరించిన శరీరం, జటలతో కూడిన ఆతన లుక్ మిస్టికల్ టచ్ ఇచ్చింది…

Read more
మెన్షన్ హౌస్ మల్లేష్’  విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది:  విశ్వక్ సేన్ Telugu News

మెన్షన్ హౌస్ మల్లేష్’ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది: విశ్వక్ సేన్

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ రోజు మేకర్స్ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ వేడుకకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ...ఈ సినిమా టీజర్ ENE సెట్లో శ్రీనాథ్ చూపించాడు. చాలా…

Read more
రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లలకు శివరామ్, అన్వీరా దేవి నామకరణం Telugu News

రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లలకు శివరామ్, అన్వీరా దేవి నామకరణం

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జనవరి 31న కవలలకు జన్మనివ్వడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపయ్యింది. వారి కుమార్తె క్లీంకారతో కలిసి ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల జరిగిన సంప్రదాయ నామకరణ కార్యక్రమంలో రామ్ చరణ్ ఉపాసన తమ ట్విన్స్ పేర్లను ప్రకటించారు. ఆ పేర్లు ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ గౌరవాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఈ పేర్ల అర్థాలను వివరిస్తూ, నామకరణ వేడుకలోని ఒక మధుర క్షణాన్ని పంచుకున్నారు. “అపారమైన ఆనందం, దైవ అనుగ్రహంతో ✨🙏🏻 మా చిన్నారుల అందమైన పేర్లను ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది ❤️ — ‘శివరామ్ కొణిదెల ’ & ‘అన్వీరా దేవి కొణిదెల’. ✨…

Read more
ZEE5 లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో మన శంకరవర ప్రసాద్ గారు రికార్డ్ Telugu News

ZEE5 లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో మన శంకరవర ప్రసాద్ గారు రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో అదరగొడుతోంది. ZEE5లో ప్రీమియర్ తెలుగు సినిమా ఇంతకు ముందు ఎన్నడూ చూడని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది డిజిటల్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే, MSG 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది, ఇది ప్లాట్‌ఫామ్‌లో ఒక తెలుగు చిత్రానికి ఇప్పటివరకు లభించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన నెంబర్ సినిమాపై ప్రేక్షకులలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్…

Read more
‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్ Telugu News

‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ 'దేఖో విష్ణు విన్యాసం'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ మొదలే మొదలే సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ ని…

Read more