Skip to content
‘అన్ని ఓ గురుతులు’ చిత్రానికి  గుర్తింపు Telugu News

‘అన్ని ఓ గురుతులు’ చిత్రానికి గుర్తింపు

టిఒఎఫ్ టవర్ వన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంతోష్ రావ్ ప్రెజెంట్స్ లో వంకాయల దివాకర్, కసం తేజ , మాస్టర్ శ్రీ నిక్షిత్, బేబీ మిక్కీ, నాగరాణి రెడ్డి ప్రధాన పాత్రలుగా వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’ పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది. ప్రతి మనిషికి కడదాకా ఉండే అసలైన తోడు ఎవరో చెప్పే ప్రయత్నమే ఈ ‘అన్నీ ఓ గురుతులు‘…

Read more