Skip to content

15 నిమిషాలు శ్వాస ఆపి ఆశ్చర్యపరిచిన విద్యుత్ జమ్వాల్

ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై వరుసగా 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రిస్తూ ధ్యానం చేశారు. ధల్సిమ్ పాత్రలో నటిస్తున్న విద్యుత్ యోగా, కలరిపయట్టు వంటి భారతీయ కళల్లో తనకు ఉన్న నైపుణ్యాన్ని ఈ సందర్భంగా చూపించారు. హాలీవుడ్‌లో విద్యుత్ జమ్వాల్‌కు ‘స్ట్రీట్ ఫైటర్’ తొలి చిత్రం. ఇందులో ఆయన ప్రముఖ గేమింగ్ క్యారెక్టర్ ధల్సిమ్ పాత్రను పోషిస్తున్నారు. యోగా ఆయన సూపర్ పవర్‌గా ఉండే ఈ పాత్రకు విద్యుత్ సరిగ్గా సరిపోతారని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపించారు. ధల్సిమ్ వేషధారణలో ఉన్న కాస్ప్లేయర్లతో కలిసి విద్యుత్ వేదికపై 15 నిమిషాల పాటు మౌనంగా ధ్యానం చేశారు. అనంతరం…

Read more