జమానా చూడాల్సిందే
తేజస్వి అడపా ప్రొడ్యూసర్ గా నిర్మించిన చిత్రం జమానా... హీరోలుగా సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్. హీరోయిన్గా స్వాతి కశ్యప్ నటించారు. భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయ్యింది. M R వర్మ ఎడిటింగ్, సంగీతం కేశవ కిరణ్ అందించారు. జమానా సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: మ్యూజియం లో దొంగతనం తో సినిమా ఓపెన్ అవుతుంది.. హీరో సూర్య ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు, హీరోయిన్ స్వాతి తో ప్రేమలో కూడా ఉంటాడు... ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్,…
