యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ మిస్టరీస్, వేదిక్…
వైభవంగా ప్రముఖ హీరో సతీష్ జై సోదరుని ఎంగేజ్ మెంట్..
ప్రముఖ హీరో సతీష్ జై (గజ ఫేమ్ ,)సోదరుడు జిడిపి, తులసి ల ఎంగేజ్ మెంట్ కార్యక్రమం హైటెక్స్ లోని వెస్టిన్ హోటల్లో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరో సతీష్ జై , ఆయన సతీమణి డాక్టర్ మైత్రి శరన్, గ్రీన్ కో సునీల్ చలమలశెట్టి, ఎన్ సి సీ అల్లూరి నారాయణరాజు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, రఘు కుంచే, ఆర్పి పట్నాయక్, మనిoధర్, సెవెన్ హిల్స్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.





