Skip to content

“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల Telugu News
“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల Telugu News
“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల Telugu News

మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఇప్పుడు చిత్రబృందం నుంచి మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విడుదల చేశారు. మురళీ మోహన్ గారి పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మేకింగ్ ఆఫ్ విశ్వ” అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు.
ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాంకేతిక బృందం –
రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల
ప్రొడ్యూసర్స్: హనుమంత్ రెడ్డి, ఉమా గూటూర్
మ్యూజిక్ డైరెక్టర్: శశి ప్రీతం
సినిమాటోగ్రఫీ: సాయినాథ్
ఎడిటర్ :శిరీష్ ప్రసాద్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బి ఎన్ గణేష్,
అసిస్టెంట్ డైరెక్టర్: సంజీవ్ ధరణి, సాయి యోగేష్,
పబ్లిసిటీ డిజైనర్: మిట్టు ఆరేటి,
స్టిల్స్: పార్ధు,
ఫిలిం వీడియో ఎడిటర్: లూర్దు,
డిజిటల్ మీడియా పార్ట్నర్: కాలేపు హరి సాయి సందీప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణరెడ్డి తాతిరెడ్డి,
కో ప్రొడ్యూసర్స్: రేఖ బైరి, నరేన్. కె,
పి ఆర్ ఓ: బి. వీరబాబు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.