ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే…
ఔత్సాహిక దర్శకులకు వి స్టుడియోస్ ఆహ్వానం
హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై హీరో హీరోయిన్స్ గా దీవాన వంటి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మించిన వి స్టూడియోస్ సంస్థ ప్రతిభ గల ఔత్సాహిక దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. స్క్రిప్ట్ తో తమను మెప్పించిన వారికి 90 రోజుల్లో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని ఈ సంస్థ ప్రకటించింది. మీ దగ్గర ఎక్జైటింగ్ స్క్రిప్ట్ ఉంటే తమకు పంపించవచ్చని ప్రకటనలో ప్రొడ్యూసర్స్ వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి తెలిపారు. ప్రతిభ గల ఔత్సాహిక దర్శకులు తమ స్క్రిప్ట్స్ సినాప్సిస్ లేదా పిచ్ డెక్ ను vstudios.office@gmail.com మెయిల్ ఐడీకి పంపవచ్చు.

