Skip to content

మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్

మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ Telugu News
మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ Telugu News
మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ Telugu News

ఆంధ్రావాలా 2004, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు. సింహాద్రి సినిమా తరువాత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేశాడు.
ఆంధ్రావాలా సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా మే 20న రీ రిలీజ్ చేస్తున్నారు, ఆంధ్రావాలా సినిమాలో అన్ని సాంగ్స్ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి, ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ మ్యూజిక్ ఛానెల్స్ లో ఎఫ్ఎం లో వినిపిస్తూనే ఉంటాయి, ఫాన్స్ & ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చెయ్యడం ఖాయం.
ముంబై ధారావి ప్రాంతంలోని ఉత్తరాది ప్రజల పెత్తనానికి, అణిచివేతకు గురవుతున్న ఆంధ్రుల కష్టాలను తొలగించడానికి తిరుగుబాటు చేసిన వ్యక్తి కథాశం ఈ ఆంధ్రావాలా సినిమా.

See also  విత్ లవ్ అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్: రానా దగ్గుబాటి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.