Skip to content

గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్

గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్ Telugu News
గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్ Telugu News

నగర నడిబొడ్ల సినిమా ధియేటర్ల ప్రారంభం

4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్ లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 సినిమాస్ నూతన థియేటర్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా స్టూడియో 81 సినిమాస్ థియేటర్లను సిద్ధం చేసిందన్నారు. మొత్తం ఐదు స్క్రీన్ లలో 849 సీట్ల కెపాసిటీతో అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి వచ్చాయని కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభర్తంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్క మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసే వారికి పాప్కాన్ అనుభవానిస్తుందన్నారు. థియేటర్ లోపల విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలో సులభమైన టికెటింగ్ వ్యవస్థ, అతిథుల కోసం ఉచిత వైఫై లాంటి సౌకర్యాలతో అద్భుతంగా రూపొందించబడిందన్నారు. సాంకేతికత సౌకర్యం మరియు ఆహ్లాదకరమైన ఆహార పానీయాల అనుభవం పై దృష్టి సారించడంలో స్టూడియో 81 సినిమాస్ సినిమా రంగంలో ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రతి సినిమా అనుభవాన్ని ఒక సంపూర్ణ వినోదపరిత అనుభవంగా మారుస్తుందని సందేహం లేదన్నారు.

See also  'సింగ్ గీతం'లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. - హీరోయిన్ శాలిని కొండెపుడి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.