Skip to content

గద్దర్ ఫిలిం అవార్డ్ అందుకున్న దర్శకుడు విజయ కనకమేడల!

గద్దర్ ఫిలిం అవార్డ్ అందుకున్న దర్శకుడు విజయ కనకమేడల! Telugu News
ప్రముఖ సినీ దర్శకుడు విజయ్ కనకమేడల గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (2025) డాక్యుమెంటరీ మరియు షార్ట్ ఫిల్మ్ విభాగాలకు జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
Telangana ‘UNITY – The Man of Social Justice’ అనే డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ఆయన ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపికలో ఆయన కీలక పాత్ర పోషించారు.
‘నాంది’, ‘ఉగ్రం’ ‘ భైరవం” వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ను నిన్న జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ఈవెంట్ లో ఆయనకు అవార్డుతో సత్కరించారు.
See also  PANORAMA STUDIOS PARTNERS WITH PEN STUDIOS TO ACQUIRE WORLDWIDE THEATRICAL AND DIGITAL RIGHTS OF THE MOST ANTICIPATED MALAYALAM FILM— DRISHYAM 3

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.