Skip to content
Vedhika’s Stunning Glam Look Goes Viral Telugu News

Vedhika’s Stunning Glam Look Goes Viral

Draped in a shimmering saree and exuding effortless confidence, #Vedhika blends grace, glamour and sizzling charm in every frame With intricate detailing, a radiant smile and striking poise, she turns every shot into pure show-stealing magic

Read more
ఏప్రిల్ 17న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రిలీజ్ Telugu News

ఏప్రిల్ 17న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాను ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్ టైన్ మెంట్స్, వైబ్రెంట్ మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఓవర్సీస్ ప్రేక్షకులకు అందించిన…

Read more
తెలుగులో తొలి ఏఐ సినిమా “అంబ’s రివెంజ్” Telugu News

తెలుగులో తొలి ఏఐ సినిమా “అంబ’s రివెంజ్”

▪️హనుమాన్ విజయోత్సవం సందర్భంగా టైటిల్ పోస్టర్‌ విడుదల ▪️ ఆధునిక సాంకేతికతతో పౌరాణిక చిత్రం హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ…

Read more
రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల Telugu News

రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు అకాడమీ అవార్డు®️ గెలుచుకున్న ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో DNEG , యష్ యొక్క మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సహకారంతో నిర్మించారు. ఏప్రిల్ 2, 2026 : రామాయణ తన అత్యంత ముఖ్యమైన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణాలలో ఒకటైన రామాయణం వెనుక ఉన్న నిర్మాత, ఫిలిం మేకర్ నమిత్ మల్హోత్రా, కథనంలో అత్యంత చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలలో ఒకటైన 'రామ'ని ఒక ప్రత్యేక టీజర్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ టీజర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు రాముడిగా రణబీర్ కపూర్ తొలిసారిగా కనిపిస్తున్నారు. ఒక ప్రపంచ ఘట్టం: ప్రపంచవ్యాప్తంగా అంతే వైభవంతో విడుదలైన ‘రామ’ టీజర్, 5,000 సంవత్సరాలకు…

Read more
‘బైకర్’లో ఇంపాక్ట్ రోల్: మాళవిక నాయర్ Telugu News

‘బైకర్’లో ఇంపాక్ట్ రోల్: మాళవిక నాయర్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక నాయర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. బైకర్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? 2024 ఏప్రిల్‌లో కథ విన్నాను. చాలా నచ్చింది. దర్శకుడు అభిలాష్ చాలా ఫ్రెష్ కంటెంట్ ఉన్న క్యారెక్టర్ రాశారు. బైకర్ ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్…

Read more
‘శ్రీనివాస మంగాపురం’లో నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘శ్రీనివాస మంగాపురం’లో నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నవరసరాయ డా. నరేష్ వికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ స్వాతంత్ర బాబు పాత్ర పోషిస్తున్నారు. ఒక చేతి లో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని…

Read more
రానా లాంచ్ చేసిన ‘‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ టీజర్ Telugu News

రానా లాంచ్ చేసిన ‘‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ టీజర్

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా తెలుగు టీజర్‌ను లాంచ్ చేశారు. “ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది… మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు” అనే వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ క్రేజీగా ఆకట్టుకుంది. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉంది… ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది” అనే డైలాగ్‌తో ప్రదీప్ రంగనాథన్…

Read more
ఈటీవి విన్‌లో ‘యుఫోరియా’ భారీ సౌండ్: గుణశేఖర్ Telugu News

ఈటీవి విన్‌లో ‘యుఫోరియా’ భారీ సౌండ్: గుణశేఖర్

సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌ గుణ శేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ & యుక్త గుణ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 2నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా కెరీర్ రామోజీ రావు గారి ఉషా కిరణ్ మూవీస్ సంస్థలోనే ప్రారంభమైంది. నేను బాగా పని చేస్తున్నానని ఆయన నన్ను ప్రోత్సహించారు. ఉషా కిరణ్ మూవీస్ స్టాండర్డ్స్ చాలా అద్భుతంగా…

Read more
‘గాయపడ్డ సింహం’ బ్రైడ్ సాంగ్ రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’ బ్రైడ్ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ 'బ్రైడ్ సాంగ్'ను విడుదల చేశారు. ఈ లేటెస్ట్ సింగిల్‌ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ను ఫ్రెష్‌గా, ఫన్‌తో నింపేలా రూపొందించారు. పెళ్లి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను…

Read more
HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు AAFA సపోర్ట్ Telugu News

HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు AAFA సపోర్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషేటివ్ తీసుకుంది. హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా…

Read more